Venu Thottempudi : హీరో వేణు భార్య ఏం చేస్తుంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా..?

Venu Thottempudi : చిరునవ్వుతో, స్వయంవరం, హ‌నుమాన్ జంక్ష‌న్ లాంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నాడు వేణు. ‘పెళ్ళాం ఊరెళితే’ ‘కళ్యాణ రాముడు’ ‘ఖుషి ఖుషీగా’ ‘శ్రీకృష్ణ 2006’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ వంటి చిత్రాల్లోను నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు. కా ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యాడు. దాదాపు 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా తనకు పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ వస్తుందని ధీమా వ్యక్తం చేసాడు వేణు. కాని ఆ చిత్రం దారుణమైన ఫ్లాప్ కావ‌డంతో వేణు కెరీర్ సందిగ్ధంలో ప‌డింది.

ఇక వేణు ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే అత‌ని భార్య పెద్ద‌గా మ‌న‌కు ఎలాంటి ఫంక్ష‌న్స్ లో క‌నిపించదు. వేణు భార్య పేరు అనుపమ చౌదరి. వీరి రెండు కుటుంబాలకు బంధుత్వం ఉంది. కాబట్టి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అది లవ్ మ్యారేజ్ అని కూడా అనుకోవచ్చు అని వేణు అన్నాడు. ఇక ఈ దంపతులకు ఒక పాప ఒక బాబు ఉన్నారు. వేణు భార్య అనుపమ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో ఎంబీఏ పూర్తి చేసిందట. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్లో ట్రైనింగ్ కూడా తీసుకుందట అనుపమ. ఇక వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పైనే అయ్యిందట.

do you know what Venu Thottempudi wife doing now how is she
Venu Thottempudi

అనుపమ “పేజెస్ ఇన్ టైం” అనే ఒక స్క్రాప్ బుకింగ్ బిజినెస్ రన్ చేస్తున్నారు. అంటే ఒకరికి సంబంధించిన మెమరీస్ అన్ని కలెక్ట్ చేసి ఒక స్క్రాప్ బుక్ రూపంలో ఇవ్వడం. ఇది ఒక్క స్టోర్ లో మాత్రమే కాకుండా వేరే ప్రదేశాలకి కూడా షిప్పింగ్ చేసేలా ఆమె ప్లాన్ చేశార‌ట‌. మొత్తానికి ఇద్ద‌రు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ఇటీవ‌ల వేణుని రాజ‌కీయాల‌లోకి వ‌చ్చే ఛాన్స్ ఉందా అని ప్ర‌శ్నించ‌గా, దానికి ఆస‌క్తిగానే ఉన్న‌ట్టు తెలియ‌జేశాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago