జ‌బ‌ర్ధ‌స్త్ ప‌విత్ర గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">బుల్లితెర కామెడీ షో ద్వారా ఎంతో మంది హాస్య à°¨‌టీన‌టులు ఇండ‌స్ట్రీకి à°ª‌రిచ‌యం అయ్యారు&period; ఇందులో కొంద‌రు సినిమా ఆఫ‌ర్స్ కూడా అందుకొని ఉన్న‌à°¤ స్థానంలో ఉన్నారు&period; à°®‌రికొంద‌రు బుల్లితెర షోస్‌లోనే సంద‌à°¡à°¿ చేస్తూ ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచుతున్నారు&period; అయితే జబర్దస్త్ కామెడీ షోలో చాలా హంగామా చేస్తూ అంద‌à°°à°¿ దృష్టినీ ఆక‌ర్షించిన లేడీ క‌మెడీయ‌న్ à°ª‌విత్ర&period; చూడ్డానికి నాలుగు అడుగులే ఉంటుంది కానీ అమ్మాయి వేసే పంచులు మాత్రం ఆరడుగుల కంటే పైనే పేలుతున్నాయి&period; భాస్కర్&comma; వెంకీ మంకీస్&comma; హైపర్ ఆది&period;&period; ఇలా ప్రతీ టీమ్‌లోనూ కామన్‌గా కనిపిస్తుంది పవిత్ర&period; ఈమె హైట్‌తోనే ఎక్కువగా కామెడీ పండిస్తున్నారు టీమ్ లీడర్స్&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి పవిత్ర మొదట్లో సీరియల్స్ లో కూడా నటించింది&period; కానీ సీరియల్స్ లో అంతగా పాపులారిటీ రాలేదు&period; కానీ జబర్దస్త్ ద్వారా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది&period; రాఘవ స్కిట్‌లో చేసినపుడు నాగితో పవిత్ర చేసిన కామెడీ భలే పేలింది&period; ఈ ఒక్క స్కిట్ మాత్రమే కాదు&period;&period; చాలా వరకు స్కిట్స్‌లో పవిత్ర పంచులు బాగానే పేలుతున్నాయి&period; ప్ర‌స్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా à°ª‌విత్ర సంద‌à°¡à°¿ చేస్తూనే ఉంది&period; ఇందులో à°ª‌విత్ర ఎదుటి వారిపై పంచ్‌లు వేస్తూనే à°¤‌à°¨‌పై కూడా వేయించుకుంటూ హాస్యాన్ని పంచుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3252 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;jabardasth-pavitra&period;jpg" alt&equals;"do you know these things about jabardasth pavitra " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌విత్రకు సీరియ‌ల్‌తో రాని గుర్తింపు ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోతో వచ్చింది&period; పవిత్ర దూకుడు చూస్తుంటే చాలా రోజుల పాటు జబర్దస్త్‌లోనే పాతుకుపోయేలా కనిపిస్తుంది&period; ఎటువంటి డైలాగ్ ను అయిన అవలీలగా చెప్పేసే పవిత్ర ప్రస్తుతం సినిమాలో కూడా చేస్తుందట&period; దాదాపు ఈమె ఐదు సినిమాల్లో కామెడీ పాత్రలు చేస్తుందట&period; దీంతో పాటు పలు సీరియల్స్ లోకూడా నటిస్తుండటంతో జబర్ధస్త్ కి ఎక్కువ టైం కేటాయించలేకపోతుందట పవిత్ర&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago