Mahesh Babu : మ‌హేష్ బాబుతో సినిమా చేసి అడ్రెస్ లేకుండా పోయిన హీరోయిన్ ఎవ‌రంటే..!

Mahesh Babu : సూపర్ స్టార్ మ‌హేష్ బాబు క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు హీరోయిన్స్ అయితే ఎగ‌బ‌డుతూ ఉంటారు. అయితే కొంద‌రు హీరోయిన్స్ మ‌హేష్ తో సినిమా చేయ‌డంతో వారి ప‌రిస్థితి దారుణంగా మారింది. వారిలో కృతీ సనన్, కియారా అద్వాని, సోనాలి బింద్రే లాంటివారు ఉన్నారు. ముందుగా చూస్తే.. బాలీవుడ్ లో అప్పటికే వరుస సినిమాల‌తో బిజీగా ఉన్న అమృత రావు.. అతిధి సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం అమృత కావాల‌ని మ‌హేష్ ప‌ట్టుబ‌ట్టాడ‌ట‌. దీంతో అమృత‌కి అవ‌కాశం ద‌క్కింది. ఈ సినిమా ఫ్లాప్ కావ‌డంతో అడ్రెస్ లేకుండా పోయింది. ఆర్ జేను పెళ్ళి చేసుకుని.. ఓ పాపకు జన్మనిచ్చి.. హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

అతిధి సినిమాతో మహేష్ బాబుతో పాటు.. అమృతకు డిజాస్టర్ ఇచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అయితే అంతకు ముందే గుణశేఖర్ తో సైనికుడు అనే సినిమా చేసి డిజాస్ట‌ర్ అందుకున్నాడు మ‌హేష్‌. ఆ త‌ర్వాత వ‌చ్చిన అతిథి సినిమా కూడా మ‌హేష్‌కి పెద్ద డిజాస్ట‌ర్ అందించింది. రెండు వ‌రుస ఫ్లాపులు రావ‌డంతో మ‌హేష్ చాలా డీలా ప‌డ్డారు. కాని ఆ త‌ర్వాత వరుస విజ‌యాలు అందుకొని దూసుకుపోతున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్ని సూపర్ హిట్ సినిమాలు చేసినప్పటికీ ఎప్పుడూ హిందీవైపు చూడలేదు. ఎంతోమంది అగ్ర దర్శకులు, నిర్మాతలు హిందీలో చేయాలని, రూ.కోట్లలో పారితోషికం ఇస్తామంటూ ఒత్తిడి తెచ్చినప్పటికీ ఆ అవకాశాలను సున్నితంగా తోసిపుచ్చాడు.

do you know the actress who went no cinemas after doing movies with Mahesh Babu
Mahesh Babu

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తనను తాను మహేష్ బాబు ఈ సినిమా కోసం మలచుకుంటున్నాడు. ఇక మ‌హేష్ కెరీర్‌లో చాలా సూపర్ హిట్లు, బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలున్నాయి. అదే సమయంలో `అతిథి`, `సైనికుడు`, `ఖులేజా`, `ఆగడు`, `బ్రహ్మోత్సవం` వంటి డిజాస్టర్‌ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ `మురారీ`, `ఒక్కడు`, `పోకిరి`, `బిజినెస్‌ మేన్‌`, `దూకుడు`, `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను`, `మహార్షి`, `సరిలేరు నీకెవ్వరు` వంటి హిట్‌ చిత్రాలతో స్టార్‌గా ఎదిగారు మహేష్‌. చాలా మంది హీరోలు పాన్‌ ఇండియా అంటూ వెళ్లినా, మహేష్‌ బాబు లోకల్ అనిపించుకున్నాడు. ఇప్పటి వరకు అలానే చేశాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago