Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

అల్లు అర్జున్ ఎంత క‌ట్నం తీసుకున్నాడో తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Usha Rani by Usha Rani
October 31, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్పతో ఐకాన్‌ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయం ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అల్లుఅర్జున్ ల‌వ్‌లో ప‌డి ఆ ల‌వ్‌ను కాస్త పెళ్లి పీట‌ల వ‌ర‌కు తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. అల్లుఅర్జున్‌-స్నేహ‌రెడ్డిల వివాహం మార్చి 06, 2011న జ‌రిగింది.

ఓవైపు సినిమాలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎంతో ప్రాముఖ్య‌తను ఇస్తాడు అల్లుఅర్జున్‌. ఈ అందమైన జంటకు అల్లుఅయాన్ అల్లు అర్హ అనే ఇద్ద‌రు పిల్ల‌లు. తాజాగా అల్లుఅర్జున్ మామ బన్నీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ మామ పేరు చంద్రశేఖర్ ఆయ‌న ఓ రాజ‌కీయ వేత్త‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ అల్లుఅర్జున్‌పై ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారు. బన్నీ అల్లుడిగా 100కు 100 మార్కులు వేసి ప్ర‌శంస‌ల వర్షం  కురిపించాడు. ఇంట్లో ఉన్నప్పుడు బన్నీ అనే పిలుస్తాం అని.. బయటకు వెళితే మాత్రం అర్జున్ అనే అంటామని  చెప్పాడు.

do you know how much dowry allu arjun took for his marriage

బన్నీ ఓ పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నాడు. అల్లుఅర్జున్ అత్త జ‌మ్మూకాశ్మీర్ వెళ్లార‌ని, అక్క‌డ ఎవ‌రో బ‌న్నీ పాట వింటున్నార‌ని చెప్పారు. అక్క‌డ బ‌న్నీ అత్త‌గారు అని తెలియ‌డంతో వెంట‌నే సెల్ఫీలు దిగారు అని చెప్పారు. బ‌న్నీకి ఎంత క‌ట్నం ఇచ్చారో చెప్పాల‌ని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న న‌వ్వుతూ స‌మాధానం ఇచ్చారు. బ‌న్నీ క‌ట్న‌మే తీసుకోలేద‌ని చెప్పారు. బన్నీకి ఇచ్చేంత స్థాయి త‌మ‌కు లేద‌న్నారు. వాళ్లకే ఎక్కువ ఉందంటూ.. అల్లుఅర్జున్ మామ చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు. మొత్తానికి బ‌న్నీ క‌ట్నం తీసుకోలేదా అని అత‌ని అభిమానులు ఆశ్చ‌ర్యంతోపాటు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Tags: allu arjunallu arjun marrigaeallu sneha reddycinema newstelugu newsTollywood
Previous Post

జ‌యం షూటింగ్‌.. స‌దాను తేజ కొడితే.. నితిన్ ఏం చేశాడో తెలుసా..?

Next Post

త్వరలో మూడో పెళ్లి చేసుకోనున్న మెగా డాటర్ శ్రీజ.. వరుడు ఎవరంటే..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.