Krishnam Raju Daughters : కృష్ణం రాజు ముగ్గురు కూతుళ్ల గురించి మీకు తెలుసా.. వారు ఏం చేస్తుంటారు..?

Krishnam Raju Daughters : తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్‌గా గుర్తు తెచ్చుకున్నాడు కృష్ణం రాజు. దాదాపు 180కి పైగా సినిమాలు చేసి రెబ‌ల్ స్టార్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. కృష్ణంరాజు ఆకస్మిక మరణంతో టాలీవుడ్‌ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కృష్ణం రాజు మృతి సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని కొంద‌రు త‌మ ఆవేద‌న వెళ్ల‌బుచ్చారు. అయితే కృష్ణం రాజు మృతి త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీకి సంబంధించి అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. కృష్ణం రాజు రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడ‌ని, మొద‌టి భార్య యాక్సిడెంట్‌లో మృతి చెందింద‌ని స‌మాచారం.

do you know about Krishnam Raju Daughters
Krishnam Raju Daughters

కృష్ణంరాజు.. విజయనగర సామ్రాజ్య వారసులు. అందుకే వారి పేరు వెనకాల రాజు అనేది ఉంటుంది. వీరికి అనేక ఆస్తులున్నాయి. వేల ఎకరాల భూములున్నాయి. కోట్ల ఆస్తులు ఉన్నా కూడా సినీ రంగంపై ఉన్న ఆస‌క్తితోనే ఆయ‌న ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి రెబ‌ల్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నారు. కృష్ణంరాజుకు కొన్ని కోరికలు ఉండేవి. భక్త కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ తో రీమేక్ చేయాలనుకున్నారు. అలాగే.. విశాలనేత్రాలు, జీవన తరంగాలు నవల ఆధారంగా సినిమాలు తీయాలనుకున్నారు. ప్ర‌భాస్ పెళ్లి చూడాలని, పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దాగా ఆడుకోవాల‌ని అనుకునేవారు. కానీ అవ‌న్నీ తీర‌కుండానే క‌న్న‌మూశారు.

కృష్ణం రాజుకి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారు సినీ ప‌రిశ్ర‌మ‌కు చాలా దూరంగానే ఉంటారు. పెద్ద అమ్మాయి ప్రసీద లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంతో నిర్మాతగా మారింది. ఇక రెండో అమ్మాయి ప్రకీర్తి హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్‌ చదువుతోంది. మూడో అమ్మాయి ప్రదీప్తి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఇక కృష్ణం రాజు మొద‌టి భార్య‌కి ఓ కూతురు ఉండ‌గా, ఆమె కూడా కృష్ణంరాజుతోనే క‌లిసి ఉంటుంద‌ట‌.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago