Disha Patani : ఇటీవల అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మౌనీ రామ్ కొత్త రెస్టారెంట్‌ని ప్రారంభించింది. బద్మాష్ పేరుతో జూన్ 4న ముంబైలో రాత్రి సమయంలో ఈ రెస్టారెంట్ ను ఓపెన్ చేసింది. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటొలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి దిశా పటాని, అంకితా లోఖండే, మందిరా బేడి, కరణ్ కుంద్ద్రా వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పిక్స్ ను షేర్ చేసిన మౌని రాయ్.. బద్మాష్ లాంచ్ గ్రాండ్ గా జరిగిందని పేర్కొంది.
అయితే ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరైన దిశా పటానీ తన హాట్ లుక్స్ తో హీటెక్కించింది. మతిపోయేలా ఎద అందచాలు చూపిస్తూ కుర్రకారుని మంత్ర ముగ్ధులని చేసింది. దిశా పటానితో పాటు మౌనీ రాయ్ హాట్ లుక్స్ కూడా స్టన్నింగ్‌గా ఉన్నాయి. ఇద్దరు పోటీ పడుతూ అందాల జాతర చేశారు. దిశా పటానీ లుక్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే బద్మాష్ రెస్టారెంట్ ద్వారా నోరూరించే రుచులను అందిస్తామని మౌనీరాయ్ హామీ ఇచ్చింది. ఈ ఈవెంట్ వచ్చి తనకు అండగా నిలిచిన అతిథులకు, స్నేహితులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
‘నాగిని’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు మౌని రాయ్ దగ్గరైంది. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవలే వెండితెరపైనా మెరుస్తోంది. ‘తుమ్ బిన్2’, ‘గోల్డ్’ చిత్రాలతో పాటు ‘కేజీఎఫ్’లో ఓ ఐటెం సాంగ్‌లోనూ నటించి అందరి మనసులని కొల్లగొట్టింది. ఇటీవల జరిగిన ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో మౌనీ రాయ్ హల్‌చల్ చేసింది. అదిరిపోయే అవుట్ ఫిట్‌లో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ఈ భామకు సంబంధించిన పలు ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక గతేడాది దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకున్న మౌని రాయ్.. వివాహ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తోంది. చివరగా ‘బ్రహ్మస్త్ర’ సినిమాలో కీరోల్ ప్లే చేసిన ఆమె ప్రస్తుతం మౌని రాయ్ ‘ది వర్జిన్ ట్రీ’ అనే మూవీలో నటిస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…