Director Vinayak : చెన్న‌కేశ‌రెడ్డి త‌రువాత బాల‌య్య‌తో మ‌ళ్లీ సినిమా ఎందుకు చేయ‌లేదో చెప్పిన వినాయ‌క్‌

Director Vinayak : ఫ్యాక్షన్ సినిమాలకి బాల‌య్య బాబు కేరాఫ్ అడ్రెస్ అని చెప్పాలి. ‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహ నాయుడు’ వంటి చిత్రాలతో ఆయన ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేశారు. ఆ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. దీంతో అటు తర్వాత ‘చెన్నకేశవరెడ్డి’ అనే మరో ఫ్యాక్షన్ మూవీ చేశాడు బాలయ్య. అప్పటికే ఎన్టీఆర్ తో ‘ఆది’ అనే ఫ్యాక్షన్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న వి.వి.వినాయక్ దర్శకుడు. కాబట్టి సహజంగానే అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఆ సినిమా అంచ‌నాలు అందుకోలేక బోర్లాప‌డింది. ఈ ఫ్యాక్ష‌న్ సినిమా ఎందుకో అభిమానులు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అని అంతా చెబుతూ ఉంటారు.

ప్పాలంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ ప్రాజెక్టు. కానీ ఇండస్ట్రీ రికార్డులు కొట్టలేకపోయింది. అందుకు గల కారణాలు కూడా దర్శకుడు వి.వి.వినాయక్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా విషయంలో నేను రైటర్ పరుచూరి వెంకటేశ్వరరావు గారి సపోర్ట్ తీసుకున్నాను. అదే నేను చేసిన మొదటి తప్పు. నిజానికి నేను ఆయన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణ గారి సపోర్ట్ తీసుకోవాలి. కానీ అప్పట్లో ఆయనతో నాకు పరిచయం లేదు.వెంకటేశ్వరరావు గారు నాకు బాగా క్లోజ్. అందుకే ఆయన ఇన్పుట్స్ తీసుకున్నాను. కానీ ‘చెన్నకేశవరెడ్డి’ గోపాలకృష్ణ గారి బ్రాండ్ సినిమా. మాస్ సినిమాలకు ఆయన ఇన్పుట్స్ చాలా అవసరం.

Director Vinayak told why he did not done movies with balakrishna
Director Vinayak

ఇక నేను చేసిన ఇంకో తప్పు.. బాలకృష్ణ గారు డబుల్ రోల్ చేస్తున్నప్పుడు నేను టైటిల్ రోల్ పై ఫోకస్ పెట్టాను. పెద్ద బాలయ్యని ఎంత డైనమిక్ గా చూపించాలి అని రాత్రంతా పిచ్చిగా ఆలోచిస్తూ చిన్న బాలకృష్ణ రోల్ ని లైట్ తీసుకున్నాడు. ఇది ఇంకా ఎఫెక్ట్ అయ్యింది” అంటూ వినాయక్ చెప్పుకొచ్చారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago