Director Harish Shankar : ఇప్పుడు రండిరా కొడ‌క‌ల్లారా.. జై జ‌న‌సేన అంటూ ర‌వితేజ‌, హ‌రీష్ శంక‌ర్ రచ్చ‌

Director Harish Shankar : పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ మంచి విజ‌యం సాధించారు . పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, జనసేన పార్టీ అభ్యర్థులు అంద‌రు గెలిచారు.. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తారని, జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ప్రస్తుతం ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పవర్ స్టార్ గెలుపుతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకూ అందరకూ పవర్ స్టార్ గెలుపును ఆస్వాదిస్తూ.. ట్వీట్ చేస్తున్నారు. ఈక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని ఇంటికి ఆహ్వానించి పెద్ద ఎత్తున సెల‌బ్రేట్ చేశారు. ప‌వ‌న్‌పై పూల వ‌ర్షం కురిపించి ఆయ‌న‌తో కేక్ క‌ట్ చేయించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఇండ‌స్ట్రీ నుండి చాలా మంది ప్ర‌ముఖులు విషెస్ తెలియ‌జేశారు. పవర్ స్టార్ ను విష్ చేసిన వారిలో హీరోయిన్ కాజల్ కూడా ఉన్నారు. పిఠాపురం నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కు కాజల్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ కూడా ఈ విక్టరీ సందర్భంగా పవర్ స్టార్ ను విష్ చేశారు. ఎంతో కష్టపడి సాధించిన ఈ విజయానికి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. అటు సాయి ధరమ్ తేజ్ కూడా పవర్ స్టార్ ను విష్ చేశారు. ఎవర్రా మనల్ని ఆపేది అంటూ.. ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. డైరెక్షర్ హరీష్ శంకర్ అయితే పవర్ స్టార్ ను విమర్షించినవారికి గట్టిగా కౌంటర్ వేస్తూ.. ట్వీట్ చేశారు. దత్త పుత్తుడు.. దత్త పుత్రుడు అన్నారు. దత్త పుత్రుడు కాదు.. దత్తాత్రేయపుత్తుడిగా విజయం సాధించి చూపించాడు అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.

Director Harish Shankar celebrations with ravi teja
Director Harish Shankar

హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ చిత్ర సెట్స్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెలుపును సెల‌బ్రేట్ చేసుకున్నారు. “భారీ విజ‌యాన్ని అందుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ టీమ్ నుండి శుభాకాంక్ష‌లు” అంటూ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సెట్స్ లో చిత్ర యూనిట్ బాణాసంచా పేల్చి త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. కాగా ప‌వన్ క‌ళ్యాణ్ తో హరీష్ శంక‌ర్ గ‌తంలో ‘గ‌బ్బ‌ర్ సింగ్’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ అనే సినిమా ప్రారంభ‌మై ఇప్ప‌టికే షూటింగ్ మొద‌లుపెట్టుకుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago