Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Dimple Hayathi : మొన్న ర‌ష్మిక‌.. నిన్న నిధి.. నేడు డింపుల్.. వేణుస్వామితో హీరోయిన్స్ పూజ‌లు

Shreyan Ch by Shreyan Ch
June 26, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Dimple Hayathi : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ జాతకాలు చెబుతూ ఎంతో గుర్తింపు పొందారు. స‌మంత‌, నాగ చైత‌న్య విడిపోతార‌ని ఈయ‌న చెప్ప‌డం అది నిజం కావ‌డంతో వేణు స్వామికి మంచి పాపులారిటీ ద‌క్కింది. ఈ క్రమంలోని వేణు స్వామి తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్‌గా రామ్ చ‌రణ్ కూతురు గురించి కూడా జాత‌కం చెప్పాడు. అయితే ఎప్పుడు నెగెటివ్‌గా జాత‌కాలు చెప్పే వేణు స్వామి .. రామ్ చ‌ర‌ణ్ కూతురు జాత‌కం విష‌యంలో మాత్రం చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు.

ఇకపోతే వేణు స్వామి ఎవరి జాతకంలోనైనా దోషాలు కనుక ఉంటే ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం సెలబ్రెటీలు కూడా వేణు స్వామితో ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.గతంలో రష్మిక మందన్న వేణు స్వామితో తన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేయించారు.ఇదే విషయాన్ని వేణు స్వామి వెల్లడించారు.అందుకు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇక ఆ త‌ర్వాత వేణు స్వామి..నిధి అగ‌ర్వాల్ ఇంట్లో కూడా పూజ‌లు చేశారు. పింక్ కలర్ డ్రెస్ ధరించి వేణు స్వామి బృందం చెప్పిన విధంగా వేదమంత్రాల నడుమ కలశానికి పూజలు చేశారు. జాతక దోషం కారణంగా ఆమె పూజ‌లు చేయించుకున్న‌ట్టు స‌మాచారం.

Dimple Hayathi doing pooja with venu swamy
Dimple Hayathi

ఇక తాజాగా హాట్ బ్యూటీ డింపుల్ హ‌య‌తి కూడా తాజాగా వేణుస్వామితో పూజ‌లు చేయించుకుంది. వేద మంత్రాల న‌డుమ ఈ అమ్మ‌డు ప్ర‌త్యేక పూజ‌లు చేయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఇక డింపుల్ హ‌య‌తి విష‌యానికి వ‌స్తే.. .గల్ఫ్ సినిమాతో ఈమె సినీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత హరీష్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఈమె చేసిన స్పెషల్ సాంగ్ వల్ల బాగా పాపులర్ అయ్యింది. ఈ సాంగ్ తర్వాతనే ఈమెకు అడపాదడపా అవకాశాలు దక్కాయి. ప్ర‌స్తుతం డింపుల్.. శంక‌ర్- క‌మ‌ల్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఇండియ‌న్ 2 చిత్రంలో న‌టిస్తున్నారు.

Tags: Dimple HayathiVenu Swamy
Previous Post

Actor Shivaji : శివాజీ సర్వే.. పవన్ క‌ళ్యాణ్‌కి ఊహించ‌ని రిజ‌ల్ట్..

Next Post

Meher Ramesh : చిరంజీవి గురించి చాలా గొప్ప‌గా మాట్లాడిన మెహ‌ర్ ర‌మేష్‌.. ఏమ‌న్నారంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Nara Lokesh : ఏపీ రాజ‌ధాని ఎవ‌రైనా చెబితే ల‌క్ష రూపాయలు ఇస్తా.. నారా లోకేష్ కామెంట్స్..

by Shreyan Ch
June 30, 2023

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
special interest

Thalalo Rendu Sudulu : త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా ? ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా ?

by editor
September 28, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.