Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Dil Raju : దిల్ రాజు కుమారున్ని చూశారా.. వైర‌ల్ అవుతున్న ఫొటోలు..!

Shreyan Ch by Shreyan Ch
March 10, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Dil Raju : టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు తెర‌కెక్కించిన దిల్ రాజు కొద్ది రోజుల క్రితం త‌న రెండో పెళ్లితో తెగ హాట్ టాపిక్ అయ్యాడు. మొద‌టి భార్ అనిత అనుకోని పరిస్థితుల్లో మరణించడంతో కొన్నాళ్ల పాటు ఒంటరి జీవితం గడిపిన దిల్ రాజు కుమార్తె సహా శ్రేయోభిలాషుల సలహా మేరకు తేజస్విని అనే ఒక అమ్మాయిని కరోనా స‌మ‌యంలో కొద్ది మంది స‌న్నిహిత‌ల స‌మ‌క్షంలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న వెంటనే ఆమెకు వైఘా రెడ్డి అనే పేరు కూడా పెట్టారు.

ఇటీవ‌ల దిల్ రాజు రెండో భార్య ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బుడతడి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక తా తన మొదటి భార్య పేరులోని మొదటి రెండు అక్షరాలు రెండో భార్య పేరులోని మొదటి రెండు అక్షరాలు కలిపి బుడతడికి అన్దై రెడ్డి అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జ‌రిగింది. అయితే రీసెంట్‌గా దిల్ రాజు తన సతీమణి తేజస్విని, కుమారుడు అన్వై రెడ్డితో కలసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కొడుకు తలనీలాలు సమర్పించేందుకు దిల్ రాజు ఫ్యామిలీతో కలసి తిరుమలకు వెళ్ల‌గా, వారికి ఫ్యామిలీకి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు.

Dil Raju son and second wife latest photos viral
Dil Raju

అయితే ఆలయం బయట దిల్ రాజు కొడుకు అన్వై రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అన్వై రెడ్డి క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. ఆ చిన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కుమారుడిని ఎత్తుకుని దిల్ రాజు మాడవీధుల్లో నడిచిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. భార్య, కుమారుడితో కలిసి కెమెరాలకు పోజువ్వ‌డంతో ఆ పిక్స్ నెట్టింట హాల్ చ‌ల్ చేస్తున్నాయి. కాగా, ఇటీవల దిల్ రాజు బ్యానర్ లో బలగం చిత్రం తెరకెక్కింది. కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఘనవిజయం సొంతం చేసుకుంది.

Tags: dil raju
Previous Post

Naresh Pavitra Lokesh Marriage : ప‌విత్ర‌తో పెళ్లి విష‌యంపై క్లారిటీ ఇచ్చిన న‌రేష్‌.. అస‌లు మేట‌ర్ ఇదే..!

Next Post

Gautami Daughter : న‌టి గౌత‌మి కుమార్తెని చూశారా.. వైర‌ల్ అవుతున్న ఫొటోలు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

by editor
September 19, 2022

...

Read moreDetails
వార్త‌లు

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

by Shreyan Ch
September 19, 2022

...

Read moreDetails
politics

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

by Shreyan Ch
September 18, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.