Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Dil Raju : మంచు విష్ణు చేయ‌లేనిది నేను చేసి చూపిస్తానంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Shreyan Ch by Shreyan Ch
July 31, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Dil Raju : ఇటీవ‌ల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నిక‌లు ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మా ఎన్నికల తర్వాత తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎలక్షన్స్ అంత హోరా హోరీగా సాగాయి . ఈ ఎన్నికల్లో అగ్ర నిర్మాతలు అయినా సి. కల్యాణ్, దిల్ రాజు పోటీ ప‌డ్డారు. దిల్ రాజు ప్యానెల్ ను విజ‌యం వరించింది. సి. కల్యాణ్ ప్యానెల్ ను ఓడించి దిల్ రాజు ప్యానెల్ గెలుపు జెండాను ఎగురవేసింది. ప్రొడ్యూసర్ సెక్టార్ లోని మొత్తం 12 స్థానాలకు ఏడింటిలో దిల్ రాజు ప్యానెల్ విజయ కేతనం ఎగురవేసింది. ఇక డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో రెండు ప్యానెల్స్ నుంచి చెరో ఆరుగురు విజయం అందుకున్నారు. ఎగ్జిబిటర్స్ సెక్టార్ లో ఏక గ్రీవంగా ఎన్నికైన వారు కూడా దిల్ రాజుకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్టూడియో సెక్టార్ లో గెలుపొందిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజు ప్యానల్ వారే కావడం విశేషం. నిర్మాతల విభాగంలో దిల్ రాజు ప్యానెల్ నుంచి 12 మందిలో ఏడుగులు గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శి గా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. మొత్తం 48 ఓట్ల‌లో నిర్మాత దిల్ రాజు‌కి 31 ఓట్లు పడ్డాయి. దిల్ రాజుకు మెజారిటీ రావడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడుగా ఎన్నికైయారు. ఇక ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్‌గా శివలంక ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ ఛైర్మన్‌గా మిక్కిలినేని సుధాకర్, జాయింట్ సెక్రటరీ‌గా భరత్ చౌదరి‌లు గెలుపొందారు.

Dil Raju interesting comments on manchu vishnu
Dil Raju

ఎన్నిక‌ల‌కి ముందు దిల్ రాజు మీడియా స‌మావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలిటిక్స్‌లోకి వస్తున్నారు కదా.. ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ట్రైల్ రన్ అనుకోవచ్చా? అని ఓ రిపోర్టర్ అడగడంతో.. దిల్ రాజు నువ్వుతూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ మీకు చెప్పలేదు కానీ.. అది జరుగుతుంది. తరువాత ఏమి అవుతుందో ఎలా చెప్తారు? కానీ మీరు అన్నట్టుగా రాజకీయాల్లోకి వెళ్తే ఏ పార్టీ అయినా సరే ఎంపీగానో.. ఎమ్మెల్యేగానో.. ఇంకోటో సీటు ఇవ్వొచ్చు నేను గెలవొచ్చు. కానీ రాజకీయాలు వేరు.. ఇండస్ట్రీ వేరు . నేను ప్రెసిడెంట్‌గా నిలబడితే.. కిరీటాలు ఏమీ రావుకదా. నేను వెళ్లి ఆ కుర్చీలో కూర్చుంటే నాకు ఇంకా సమస్యలు పెరుగుతాయి. కిరీటాలు పెట్టరు. నా ప్రశాంతత పోతుంది. అయినా సరే ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.

Tags: dil rajumaaManchu Vishnu
Previous Post

Nara Lokesh : జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ యువతి అద్భుత ప్రసంగం.. లోకేష్ రియాక్షన్ చూడండి..

Next Post

Brahmanandam : కేసీఆర్‌ని క‌లిసిన స‌మ‌యంలో ముక్కు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బ్ర‌హ్మానందం

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.