Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Dil Raju : దిల్ రాజు వ‌ర్సెస్ చిరంజీవి.. ఏంటి ఈ గొడ‌వ‌లు అంటూ ఫైర్..

Shreyan Ch by Shreyan Ch
January 9, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Dil Raju : స్రంక్రాంతి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి పెరుగడం ఖాయం. సంక్రాంతి వేడుకలతో అన్ని గ్రామాలు, లోగిళ్లు కళకళలాడతాయి. సినిమా థియేటర్లు కూడా సందడిగా మారతాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ హీరోల సినిమాలు రెడీ అవుతున్నాయి. ముందుగా గుంటూరు కారం చూస్తే.. మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ నెల 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక నాగార్జున, అషికా రంగనాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన నా సామిరంగ చిత్రం కూడా ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌బోతుంది.

.ఈ చిత్రంలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలను పోషించారు. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా శ్రినివాస చిట్టూరి దీనిని నిర్మించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక వెంకటేశ్ 75వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది. కూతురు సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య ప్రధాన పాత్రలను పోషించారు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించగా… వెంకట్ బోయనపల్లి నిర్మాతగా వ్యవహరించారు. జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా ఆంజనేయస్వామి కథ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘హను-మాన్’.

Dil Raju and chiranjeevi what really happening
Dil Raju

ఒక సామాన్యుడు అసామాన్యమైన శక్తులను పొంది… చెడుపై ఎలా విజయం సాధించాడనేది ఈ సినిమా ప్రధాన కథ. జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అయితే సంక్రాంతికి రానున్న ఈ సినిమాల మ‌ధ్య పోటీ నెల‌కొని ఉండ‌గా, నిర్మాత దిల్ రాజు గుంటూరు కారం విష‌యంలో త‌గ్గేదేలే అంటున్నాడు. ఇక రీసెంట్‌గా హ‌నుమాన్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హాజ‌రైన చిరు మూవీకి త‌న ఫుల్ సపోర్ట్ అందించాడు. ఈ సంక్రాంతికి గొడ‌వ‌లు లేకుండా మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేయ‌మ‌న్న‌ట్టు మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

Tags: dil raju
Previous Post

Nara Lokesh : భార్య‌తో క‌లిసి మంగ‌ళ‌గిరిలో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన నారా లోకేష్‌

Next Post

Kesineni Nani Daughter Swetha : టీడీపీకి రాజీనామా చేసిన శ్వేత‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేశినేని కూతురు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.