CM YS Jagan : చిన్నారికి నామ‌క‌ర‌ణం చేసిన జ‌గ‌న్.. ఏం పేరు పెట్టాడో తెలుసా..?

CM YS Jagan : అభిమానించే వారు త‌మ పిల్ల‌ల‌కి ఏఏ పేర్లు పెడ‌తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సాధార‌ణంగా అభిమాన హీరోల పేర్లు వారి పిల్ల‌ల‌కు పెట్టుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే పీ సీఎం జగన్ భీమవరంలో పర్యటించిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చిట్టూరి సోనీ, చిట్టూరి మోహన్ కుమార్ తమ ఐదు నెలల బిడ్డను తీసుకుని సీఎం జగన్ వద్దకు వచ్చారు. తమ బిడ్డకు పేరు పెట్టాలని సీఎంను కోరారు. ఆ దంపతులతో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం జగన్ వారి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడారు.

ఏం పేరు పెడదాం?” అంటూ కాసేపు ఆ చిన్నారిని లాలించి… “నాన్న పేరు పెడదాం” అంటూ ‘రాజశేఖర్’ అని నామకరణం చేశారు. దాంతో సోనీ, మోహన్ కుమార్ దంపతుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్‌ఆర్‌సిపి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. దాంతో సోనీ, మోహన్ కుమార్ దంపతుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ప్ర‌స్తుతం వీడియో వైర‌ల్‌గా మారింది. వైసీపీ అభిమానులు కూడా ఈ వీడియోని తెగ వైర‌ల్ చేస్తున్నారు.

CM YS Jagan named this baby know what it is
CM YS Jagan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సంక్షేమ పథకాల అమలుతో ప్రజాక్షేత్రంలోకి జగన్ వెళుతుంటే, చంద్రబాబు బహిరంగ సభలతో దూసుకుపోతున్నారు. తాజాగా కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామకుప్పం లో జరిగిన టిడిపి బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు ఈసారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ తప్పనిసరిగా సాధిస్తాం అన్నారు. నాకు వయసు నెంబర్ మాత్రమేనని, కానీ నా ఆలోచనలు వచ్చే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. తన ఆలోచనలు 15 ఏళ్ల యువకుడిలా ఉంటాయని పేర్కొన్న ఆయన ఏపీ అభివృద్ధికి తాము కట్టుబడి పని చేస్తామన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే వైసిపి దోచిన డబ్బంతా కక్కించే బాధ్యత తీసుకుంటామని ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago