CM YS Jagan : మాన‌వ‌త్వం చూపించిన జ‌గన్… చేసిన ప‌నికి అంద‌రు ఫిదా..

CM YS Jagan : ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఏపీలో అధికారంలో రావాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలే కీలకం. అందుకే ఈ జిల్లాలపై పట్టు కోసం అటు టీడీపీ-జనసేన, ఇటు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ-జనసేన వ్యూహానికి జగన్ కౌంటర్ స్ట్రాటెజీ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో పరిధిలోని మెడికల్ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలను ఈ నోటిఫికేషన్ ద్వారా చేపట్టనుంది. ఈ నియామకాలన్నింటినీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు పర్యవేక్షిస్తుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అండ్ లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ అవుతాయి. ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కలిపి ఏకంగా 34 నియోజకవర్గాలున్నాయి. ఐదు లోక్‌సభ స్థానాలున్నాయి. అధికారంలో రావాలంటే ఈ జిల్లాల్లో పట్టు చాలా ముఖ్యం. ఈ జిల్లాల్లో కాపు సామాజిక ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. అందుకే ఆ సామాజిక వర్గం ఓట్లను చేజిక్కించుకునేందుకు తెలుగుదేశం-జనసేన ప్రయత్నాలు చేస్తున్నాయి. కాపు సామాజికవర్గం ఓట్లలో మెజార్టీ ఓట్లు కచ్చితంగా జనసేన-టీడీపీకే దక్కనున్నాయి.

CM YS Jagan interesting incident happened in his meeting
CM YS Jagan

ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే వైఎస్ జగన్ కొత్త వ్యూహం అవలంభిస్తున్నారు. ఈ రెండు జిల్లాలో కాపులతో పాటు అత్యధికంగా ఉన్న ఓటు బ్యాంకు బీసీలు. అందుకే అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుంటూ బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజమండ్రి, ఏలూరు సీట్లను ఇప్పటికే బీసీలకు కేటాయించగా అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. కాకినాడ కాపులకు, నర్సాపురం క్షత్రియ వర్గానికి కేటాయించనున్నారు. ప్ర‌స్తుతం జ‌గన్ ప్ర‌చారాలు సాగిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న జ‌నాల‌తో బాగా మ‌మేకం అవుతున్నారు. ఈ క్రమంలోనే జ‌గ‌న్ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తున్నారు. జ‌గ‌న్ మాన‌వ‌త్వాన్ని చూసి అంద‌రు ఫిదా అవుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago