CM YS Jagan : నా చెల్లెల్ని క‌న్న కూతురిలా చూసుకున్నా.. కాని న‌న్నే మోసం చేసిందంటూ జ‌గ‌న్ ఎమోష‌న‌ల్

CM YS Jagan : ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతుంది. టీడీపీ-జ‌న‌సేన ఒక‌వైపు, వైసీపీ మ‌రోవైపు. వీటి మ‌ధ్య పోటీ హోరాహోరీగా ఉంటుంద‌ని తెలుస్తుంది. ఎన్నికల సంఘం నుంచి ప్రకటన రావడమే తరువాయి పార్టీలన్నీ హోరాహోరీగా తలపడటం ఖాయం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉండగా, జనసేన, బీజేపీని కలుపుకొని కూటమిగా వెళ్లి ఆ పార్టీని ఓడించాలనే కృత నిశ్చయంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. అయితే టీడీపీ మేనిఫెస్టోను టీడీపీ నేతలే ప్రచారం చేసుకుంటే పెద్ద మ్యాటర్ కాదు.. కానీ వైసీపీ అధినేతే ప్రచారం చేస్తే ఆ కిక్కే వేరు. సీఎం జగన్ ఆ బాధ్యతను చాలా పక్కాగా నిర్వర్తిస్తున్నారు.

తాజాగా వాలంటీర్లకు వందనం సభలో కూడా జగన్ రెడ్డి టీడీపీ మేనిఫెస్టోకు ప్రచారం చేశారు. తాను అమలు చేస్తున్న 8 పథకాలకు చాలా కష్టపడితే ఏడాదికి 70 వేల కోట్లు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను ఇస్తున్న స్కీమ్‌లతో పాటు చంద్రబాబు చెబుతున్న 6 హామీలు జత చేస్తే లక్షా 26 వేల కోట్లు కావాలని లెక్క చెప్పారు. మరి చంద్రబాబు ఏటా లక్షా 26వేల కోట్లు ఇవ్వగలరా అని ఎదుట కూర్చున్న వారిని అడుగుతున్నారు. ఈ ప్రసంగం విన్న ఎవరికైనా ప్రజా సంపదను అడ్డగోలుగా ఖర్చు పెట్టుకుంటూ లక్షల కోట్లు అప్పులు చేసి అందలో అరకొరగా పంచుతున్న వైనం అందరికీ గుర్తుకు వస్తుంది. ఏడాదికి లక్ష కోట్లకుపైగానే అప్పులు చేస్తున్నారు. కానీ పంచుతున్నది తక్కువే. ఈ మాత్రం చంద్రబాబు చేయలేరా ?. చంద్రబాబు పని తనం గురించి ప్రజలకు తెలుసు. ఆయన సంపద సృష్టిస్తారు. ఆయన సృష్టించిన సంపదనే జగన్ రెడ్డి తాకట్టు పెట్టుకున్నారని కూడా జనానికి తెలుసు.

CM YS Jagan emotional comments about sharmila
CM YS Jagan

మరి చంద్రబాబు ఆ మాత్రం చేయలేరని ఎందుకు అనుకుంటారు ? చంద్రబాబు ఇస్తున్న హామీలపై విస్తృత చర్చ జరుగుతోంది. బాబు సూపర్ సిక్స్ పేరుతో వైరల్ అవుతున్నాయి. అందుకే జగన్ రెడ్డి ఆ హామీలను నమ్మవద్దని బతిమాలుకుంటున్నరారు. ఎన్నికలయ్యాక చంద్రబాబు మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేస్తారు. ఈ నిజాలన్నీ వాలంటీర్లు ఇంటింటికీ చెప్పాలి. ప్రజలు మోసపోకుండా వాలంటీర్లే అవగాహన కల్పించాలని వాలంటీర్లకు వందనం సభలో వేడుకున్నారు. ఇక ష‌ర్మిళ గురించి త‌న సొంత వాళ్ల‌తో చెప్పుకుంటూ జ‌గ‌న్ బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. కూతురిలా చూసుకున్నాను. కాని ఆమె ఇప్పుడు నాకే రాజ‌కీయాలలో ఎదురు నిల‌ప‌డుతుంద‌ని ఆయ‌న అన్న‌ట్టు స‌మాచారం. ఇక ఆదివారం రోజు జరిగిన వివాహానికి జగన్ దంపతులు హాజరు కాకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంగేజ్మెంట్ కు హాజరైన జగన్ దంపతులు వివాహానికి ఎందుకు హాజరు కాలేదు అనే అంశంపై సర్వత్ర చర్చ జరుగుతుంది. అయితే జగన్ దంపతులు వివాహానికి హాజరు కాకపోవడం పై బలమైన కారణమే ఉందంటున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago