CM YS Jagan : వైఎస్ వ‌ల్లే కానిది.. జ‌గ‌న్ చేసి చూపించాడా..?

CM YS Jagan : చంద్ర‌బాబుది.. 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ. త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూశారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చాలా ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబు.. రాష్ట్రం డివైడ్ అయిన త‌ర్వాత కూడా తొలి ముఖ్య‌మంత్రిగా ఉన్నాడు. గ‌త కొన్నేళ్లుగా చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం అంత స‌జావుగా సాగ‌డం లేదు. తాజాగా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు చంద్రబాబు రిమాండ్ లో ఉండనున్నారు. చంద్రబాబు తరుపున, సీఐడీ తరుపున వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. సిట్ వాదనలతో ఏకభవించి.. చంద్రబాబుకు రిమాండ్ విధించింది.

రిమాండ్ విధించిన త‌ర్వాత చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.. తనను అక్రంగా అరెస్ట్ చేశారని, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.అయితే ఇప్పుడు చంద్ర‌బాబు ప‌రిస్థితి టోటల్ రివర్స్ అన్నట్టుగా మారింది . తన పతనాన్ని చంద్రబాబు కూడా ఊహించి ఉండడు. ముఖ్యంగా పొలిటికల్‌గా ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకుని ఉండరు. గంటల తరబడి సీఐడీ విచారణ జరుపుతుందని…కోర్టులో బెయిల్ కోసం ఇంతలా వేచి చూస్తానని చంద్ర‌బాబు అనుకున్నాడో లేదో.. గ‌తంలో ఎన్నో కేసుల్లో చంద్రబాబుకు క్లీన్ చీట్ వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు.

CM YS Jagan did what rajashekhar reddy did not CM YS Jagan did what rajashekhar reddy did not
CM YS Jagan

టీడీపీ హయాంలో జరిగిన అవినీతి పక్కా ఆధారాలతో సీఐడీ అధికారులు సేకరించి, అవినీతికి కుట్రదారు చంద్రబాబేనని కోర్టుకు ఇచ్చిన ఛార్జ్ షీట్‌లో తేల్చిచెప్పారు. దీంతో చంద్రబాబు ముందున్న దారులన్ని క్లోజ్ అయ్యాయి. ఒకవేళ నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష తప్పదు. ఈనేపథ్యంలో బాబు తరపు న్యాయవాదులు ఆయన సత్య హరిశ్చంద్రుడు అని చెప్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి వైఎస్ హయాంలోనే బాబు అవినీతిని నిరూపించి ఆయన్ని శ్రీకృష్ణ జన్మస్ధలానికి పంపించాలని ఎంత‌గానో ప్రయత్నించారు. కానీ వారికి సాధ్యం కాలేదు. అయితే జగన్ మాత్రం ఓపిగ్గా తాను అనుకున్నది సాధించాడు. అన్ని సాక్ష్యాల‌ని క్రోడీక‌రించి చంద్ర‌బాబుని అరెస్ట్ చేయించారు. వైఎస్ వల్ల కానిది జగన్ వల్ల సాధ్యమైందని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago