Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

CM YS Jagan : రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఏపీ విద్యా శ‌కటం చూసి అంద‌రు ఫిదా

Shreyan Ch by Shreyan Ch
January 29, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

CM YS Jagan : దేశ రాజధాని ఢిల్లీలో జ‌రిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఏపీ ప్రభుత్వ శకటం అందరి దృష్టిని ఆక‌ర్షించింది.75వ గణతంత్ర దినోత్సవ వేడుకల‌లో భాగంగా జాతీయ జెండాలు వాడవాడల రెపరెపలాడాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జ‌రిగిన రిపబ్లిక్ డే వేడుకల‌కి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఇతర కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఈ వేడుక పరేడ్ లో ప్రదర్శించిన శకటాలు ప్ర‌తి ఒక్క‌రిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించారు. ఏపీ విద్యా శకటానికి దేశం మొత్తం ఫిదా అయ్యింది.

ఏపీ లో గత నాలుగున్నరేళ్లగా విద్యకు అత్యధిక ప్రాధాన్య ఇవ్వడమే గాక, ఖరీదైన ఇంటర్నేషనల్ బాకలారియెట్ వంటి సిలబస్ ను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని సంకల్పించ‌డం మ‌న‌కు తెలిసిందే ఈ కాలంలో రాష్ట్రంలో విద్యారంగం సమూలంగా మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రతి పల్లెకు చేరువయ్యాయి. ఇలా పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిచడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ సంస్కరణలకు అద్దం పట్టేలా రిపబ్లిక్ డే దినోత్సవం వేడుకల్లో విద్యా శకటాన్ని రూపొందించారు.

CM YS Jagan attended republic day program
CM YS Jagan

పాఠశాలల విద్యను మార్చడం- విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేలా చేయడం” అనే ఇతివృత్తంతో ఏపీ శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు, వినూత్న పథకాలతో ప్రవేశపెట్టి కార్పొరేట్ స్కూల్స్ తో పోటీగా సర్కార్ బడులను అప్ గ్రేడ్ చేసింది. ఏపీ విద్యాకు సంబంధించిన 55 సెకన్ల నిడివిగ థీమ్ సాంగ్ తో ఈ శకటాన్ని ఢిల్లీ పరేడ్ లో ప్రదర్శించారు. ఇక విద్యార్థులతో నృత్యం చేయిస్తూ, విద్యా విలువను తెలియజేస్తూ..ఏపీ శకటం ముందుకు సాగింది. ఏపీ విద్యా శకటాన్ని చూసి దేశం మొత్తం ఫిదా అయింది. విదేశీయులు అయితే ఏకంగా క్లాప్స్ కూడా కొట్టారు. ప్రస్తుతం ఏపీ విద్యా శకటానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో పాటు అయోధ్య రాముడు, చంద్రయాన్-3 శకటాలు అందర్నీ ఆకర్షించాయి.

Tags: cm ys jagan
Previous Post

YS Sharmila : జ‌గ‌న్‌ని క‌లిసాక ఏం జ‌రిగిందంటే.. వైఎస్ ష‌ర్మిళ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Next Post

Chiranjeevi : నువ్వు వైసీపీ ఎంపీవా.. షాకైన చిరంజీవి..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

ఈ సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్.. ఆ సినిమా ఏంటంటే..?

by Shreyan Ch
May 21, 2023

...

Read moreDetails
politics

KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.