CM Revanth Reddy : ఐపీఎస్ ఆఫీస‌ర్‌ని ప‌క్కా ప్లాన్‌తో అరెస్ట్ చేయించిన రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ‌లో కొత్త గ‌వ‌ర్న్‌మెంట్ కొలువుదీరాక త‌ప్పులు చేసే వారిపై ప‌క్కా గురి పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడెమీ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను అరెస్ట్ చేశారు.హైదరాబాద్ బేగంపేట్ లో రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ ఇంట్లో ఐపీఎస్ నవీన్ కుమార్ గత కొన్ని రోజులుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తన ఇంటిని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ తన పేరుపై బదిలీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు నవీన్ కుమార్ ను అదుపులో తీసుకున్నారు.

ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ భన్వర్ లాల్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. నవీన్ కుమార్ తన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భన్వర్ లాల్ గతంలో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాకు ప్రయత్నించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ క్రమంలో 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సీసీఎస్ పోలీసులు… నవీన్ కుమార్‌ను విచారించారు. ఈ వివాదం సమయంలోనే నవీన్ కుమార్ తాను ఉంటోన్న భన్వర్ లాల్ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. తాజాగా సాహిత్‌ను అరెస్ట్ చేశారు.

CM Revanth Reddy strong action on this officer
CM Revanth Reddy

2014లో జూబ్లీహిల్స్‌లోని తమ నివాసాన్ని సాంబశివరావుకు 5 ఏళ్లకు రెంటల్‌ అగ్రిమెంట్‌ చేశామని భన్వల్ లాల్ సతీమణి మణిలాల్ పోలీసుల ఫిర్యాదులో తెలిపారు. 2019లో రెంటల్ అగ్రిమెంట్‌ పూర్తి కాగా, ఇళ్లు ఖాళీ చేయమన్నామని తెలిపారు. కానీ ఆ రెంటల్‌ అగ్రిమెంట్‌కు విరుద్ధంగా నవీన్‌ కుమార్‌ అదే ఇంట్లో అద్దెకు ఇంటున్నారు. ఆయన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారని, మా ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారుని నవంబర్ 17న మనీలాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులలో ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్‌ను డిసెంబ‌ర్‌ 22న అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఐపీఎస్‌ అధికారి నవీన్‌ కుమార్‌ పరారీలో ఉన్నారు. ఆయనను సీసీఎస్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago