CM Revanth Reddy : జ‌గ‌న్‌, కేసీఆర్‌కి రిట‌ర్న్ గిఫ్ట్ ప‌క్కా.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

<p style&equals;"text-align&colon; justify&semi;">CM Revanth Reddy &colon; తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌స్తుతం లోక్ à°¸‌à°­ ఎన్నిక‌à°² ప్ర‌చారంలో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే&period; ప్ర‌చారంలో భాగంగా à°ª‌లు ఇంట‌ర్వ్యూలు కూడా ఇస్తున్నారు&period; తాజాగా ఓ ఛానెల్ డిబేట్‌లో పాల్గొన్న ఆయ‌à°¨ ఆస‌క్తిక‌à°° వ్యాఖ్య‌లు చేశారు&period; ఎన్నిక‌à°² à°¤‌ర్వాత బీజేపీలో చేర‌తారా అన్న ప్ర‌శ్న‌కు కూడా ఆస‌క్తిక‌à°° à°¸‌మాధానం ఇచ్చారు&period; à°¤‌à°¨‌పై నింద‌లు వేయ‌డానికి ఎలాంటి కార‌ణాలు లేవు కాబ‌ట్టి నేను బీజేపీలో చేర‌తాను అంటూ ప్ర‌చారం చేస్తున్నార‌ని రేవంత విమ‌ర్శించారు&period; తెలంగాణలో నేతలు మాట్లాడుతున్న భాషపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు&period; ముఖ్యమంత్రి రేవంత్ ఆ పదవికి తగ్గ భాష మాట్లాడటం లేదని కేసీఆర్ చేసిన విమర్శలను ప్రస్తావించగా&period;&period; తాను అలా మాట్లాడేందుకు ఆద్యుడు కేసీఆరే అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడితేనే తాను తిరగబడి మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు&period; దెబ్బతాకిన కోలుకున్న తరువాత బయటకొచ్చిన కేసీఆర్&period;&period; నోటికొచ్చినట్లు మాట్లాడారు&period; పచ్చి బూతులు తిట్టారు&period; అందుకే&period;&period; తాను కూడా అదే భాషలో కేసీఆర్‌కు సమాధానం చెప్పానని రేవంత్ వివరణ ఇచ్చారు&period; తానెప్పుడూ ముందు మాట్లాడనని&period;&period; ఎవరైనా అంటేనే రెండు మూడు రోజులు చూసి ఆ తరువాత వాళ్ల సంగతి ప్రజల సమక్షంలోనే తేలుస్తానని చెప్పారు&period; &OpenCurlyQuote;జూన్ 4 తరువాత రాజకీయంగా స్టెబిలిటీ వచ్చేస్తుంది&period; ఎన్నికల ప్రక్రియ అయిపోగానే&period;&period; ముఖ్యమంత్రిలాగే వ్యవహరించి&period;&period; రాష్ట్రాన్ని చక్కదిద్ది&period;&period; ప్రజల కోసం కమిట్‌మెంట్‌తో పని చేస్తాను&period; డిసెంబర్ 3 కంటే ముందున్న రేవంత్ రెడ్డి&period;&period; డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు వంద రోజుల రేవంత్ రెడ్డిని మీరు చూశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26653" aria-describedby&equals;"caption-attachment-26653" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26653 size-full" title&equals;"CM Revanth Reddy &colon; జ‌గ‌న్‌&comma; కేసీఆర్‌కి రిట‌ర్న్ గిఫ్ట్ à°ª‌క్కా&period;&period; రేవంత్ రెడ్డి సంచ‌à°²‌à°¨ వ్యాఖ్య‌లు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;cm-revanth-reddy&period;jpg" alt&equals;"CM Revanth Reddy sensational comments on cm ys jagan and kcr" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26653" class&equals;"wp-caption-text">CM Revanth Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్చి 17 నుంచి పార్టీ ప్రెసిడెంట్‌గా నడుచుకుంటున్నాను&period; ప్రధాని మోదీ వచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడుతారు&period; ఆయన స్థాయిలో ఆయన మాట్లాడే భాష లేదు కదా&period;&period; అమిత్ à°·à°¾ భాష ఆయన లెవల్లో లేదు కదా&period; ఈ స్టేట్ నుంచి నేనే కదా కౌంటర్ ఇవ్వాల్సింది&period; ఈ స్టేట్‌కు వచ్చి మాట్లాడుతుందే నా గురించి&period;&period; టార్గెట్ చేస్తుందే నన్ను&period; నేను వెనక్కి తిరిగి కౌంటర్ ఇవ్వకపోతే ఏమంటారు&period; రేవంత్ భయపడిపోయాడు&period; వెనక్కి తగ్గాడని అంటారు&period; టెంపర్‌మెంట్‌తో పాటు&period;&period; పార్టీ కేడర్‌లో ప్రోత్సాహం కల్పించాలి&period; కేసీఆర్ వల్లే&period;&period; ఇప్పుడు ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది&period; జూన్ 4 తరువాత ఆ పరిస్థితి ఉండదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు&period; జ‌గ‌న్కి కూడా కేసీఆర్ తెగ à°¸‌పోర్ట్ చేస్తున్నారు&period; వారి వారికి à°®‌ధ్య ఏవో à°¨‌డుస్తున్నాయ‌ని అన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"5qLY0DyL&lowbar;fk" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago