Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

CM Revanth Reddy : చంద్ర‌బాబు, బాల‌య్య గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన రేవంత్ రెడ్డి

Shreyan Ch by Shreyan Ch
June 25, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

CM Revanth Reddy : హైదరాబాద్​లో బసవతారకం ఇండో అమెరికన్​ క్యాన్సర్​ ఆసుపత్రి 24వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డి, మేనేజింగ్​ ట్రస్టీ బాలకృష్ణ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, డా.నోరి దత్రాత్రేయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించారు. బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి కొనియాడారు. ఈ ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకు ఆసుపత్రిని నిర్మించారని తెలిపారు రేవంత్ రెడ్డి.సవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీపడాలని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. హెల్త్​ టూరిజం హబ్​ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్మించే హెల్త్​ టూరిజం హబ్​లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయిస్తామని వెల్లడించారు. బసవతారకం సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలని అనుకుంటుందని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం తనకు వచ్చిందని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు 18 గంటలు పని చేసి, తాను 12 గంటలు పని చేస్తే సరిపోదని అన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత అభివృద్ధి, సంక్షేమంలో వారితో పోటీపడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది అనుకున్నా కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తుంటే నేను మునుపటిలా పనిచేస్తే సరిపోదు అని రేవంత్ రెడ్డి తెలియ‌జేశారు.

CM Revanth Reddy interesting comments on chandra babu and balakrishna
CM Revanth Reddy

ఇక ఈ కార్య‌క్ర‌మంలో బాల‌కృష్ణ మాట్లాడుతూ.. క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తోందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ దూరదృష్టి కలిగిన వ్యక్తి అని… ఆ కారణంగానే మంచి ఆలోచనతో ఈ ఆసుపత్రిని నిర్మించారని పేర్కొన్నారు. నాడు బండలతో నిండిన ఈ ప్రాంతంలో బసవతారకం ఆసుపత్రిని నిర్మించారని తెలిపారు. ఇక్కడ రోగులకు మంచి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు రూ.6 కోట్లు మంజూరు చేసి… ఆసుపత్రి అభివృద్ధికి దోహదపడ్డారన్నారు. ఇంత గొప్ప ఆసుపత్రికి తాను చైర్మన్‌గా ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Tags: CM Revanth Reddy
Previous Post

Atchennaidu : అసెంబ్లీ స్పీక‌ర్‌పై అచ్చెన్నాయుడు ఫ‌న్.. ప‌డి ప‌డి న‌వ్విన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

Next Post

Pawan Kalyan : అసెంబ్లీలో ఇంగ్లీష్ మాట్లాడిన సింధూర రెడ్డి.. అలాగే చూస్తూ ఉండిపోయిన‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.