CM Revanth Reddy Convoy : సీఎంగా రేవంత్ రెడ్డి.. కాన్వాయ్ చూస్తే మ‌తిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">CM Revanth Reddy Convoy &colon; తెలంగాణ ఏర్ప‌à°¡à°¿à°¨ à°¤‌ర్వాత రెండు సార్లు ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చున్నారు రేవంత్ రెడ్డి&period; ఇప్పుడు మూడోసారి కూడా కేసీఆర్ అధికార పీఠం à°¦‌క్కించుకుంటార‌ని ప్ర‌చారం జరిగిన రేవంత్ రెడ్డి మ్యాజిక్‌తో బీఆర్ఎస్ శ్రేణులు కంగుతిన్నారు&period; రేపు రేవంత్ రెడ్డి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నార‌నే ప్రచారం జ‌రుగుతుంది&period; అయితే ఇప్ప‌టివ‌à°°‌కు రేవంత్ సాదాసీదాగా ప్రయివేట్‌ వెహికల్‌లోనే ప్రయాణించారు&period; రాత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు&period; బుధవారం మల్లిఖార్జున ఖర్గే&comma; సోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీని కలిసి కృతజ్ఞతలు చెప్పారు&period; అలాగే కేబినెట్‌ కూర్పుపై హైకమాండ్‌ పెద్దలతో చర్చలు జరిపారు రేవంత్‌ రెడ్డి&period;అయితే రేవంత్ సీఎం అయిన నేప‌థ్యంలో ఆయ‌à°¨ కోసం కాన్వాయ్ లో ఆరు వాహనాలను సిద్ధం చేసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వాహనాలు తెలుపు రంగులో ఉన్నాయి&period; సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ కాన్వాయ్ లో వెళ్లేలా ఏర్పాటు చేసింది&period; కొత్త మంత్రుల కోసం ప్రోటోకాల్ అధికారులు వాహనాలను సిద్ధం చేశారు&period; రాజ్ భవన్ పక్కన ఉన్న దిల్‌కుషా అతిథి గృహంలో వాహనాలను సిద్ధంగా ఉంచారు&period; కొత్త ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం 6 కొత్త ఇన్నోవా వాహనాలను రెడీ చేశారు&period; అధికారులు&comma; ఇతర వర్గాల రాకతో రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో సందడిగా ఉంది&period;సోనియా&comma; రాహుల్‌ గాంధీ ప్రొత్సహం వల్లే తాను నిటారుగా నిలబడి పోరాడానని రేవంత్‌ పదే పదే ప్రస్తావించారు&period; ఆ అండనే ఇప్పుడు రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి దండను వేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22732" aria-describedby&equals;"caption-attachment-22732" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22732 size-full" title&equals;"CM Revanth Reddy Convoy &colon; సీఎంగా రేవంత్ రెడ్డి&period;&period; కాన్వాయ్ చూస్తే à°®‌తిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;revanth-reddy-1-1&period;jpg" alt&equals;"CM Revanth Reddy Convoy have you seen it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22732" class&equals;"wp-caption-text">CM Revanth Reddy Convoy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి&period;&period; ఓ దివ్యాంగురాలికి ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు&period; ఆమెకు ఉద్యోగం కల్పిస్తూ ఫైల్ పై సంతకం పెట్టనున్నారు&period; ఈ మేరకు సీఎం ప్రమాణ స్వీకార సభకు దివ్యాంగురాలు రజినీకి ఆహ్వానం అందింది&period; కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే&period;&period; రజినీకి ఉద్యోగం ఇస్తానని రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు&period; ఆ హామీ ప్రకారం&period;&period; రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దివ్యాంగురాలికి ఆహ్వానం పంపించారు&period; ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రజినీ ఉద్యోగ నియామక ఫైల్‌పై సంతకం చేయనున్నట్లు పేర్కొంటున్నారు&period; రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తనకు ఆహ్వానం లభించడంపై దివ్యాంగురాలు రజినీ సంతోషం వ్యక్తంచేసింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"CxAo&lowbar;R8vg50" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago