CM Revanth Reddy : నీ అయ్య‌.. ఎవ‌డ్రా మా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేది.. రేవంత్ రెడ్డి ఫైర్

<p style&equals;"text-align&colon; justify&semi;">CM Revanth Reddy &colon; కాంగ్రెస్ ప్ర‌భుత్వం à°µ‌చ్చాక ఆయా పార్టీ నాయ‌కుల‌పై బీఆర్ఎస్ నాయ‌కుల‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే&period; డైలీ బేసిస్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని&period;&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే విమర్శలు చేయటం&period;&period; పలు ఘాటు వ్యాఖ్యలు చేస్తుండటం &comma; కేటీఆర్ కు తోడుగా మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మరికొందరు గులాబీ నేతలు విమర్శలు చేస్తున్న వేళ&period;&period; తాజాగా జరిగిన ఒక బహిరంగ సభలో తీవ్రస్వరంతో హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్&period; మూడునెలలకో&period;&period; ఆర్నెల్లకో ప్రభుత్వం పడిపోతుందని&period;&period; మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారంటూ ఎవరైనా అంటే పళ్లు రాలగొడతామన్న ఆయన&period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది&quest;’’ అంటూ సీరియస్ అయ్యారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&OpenCurlyDoubleQuote;నీ అయ్య‌&period;&period;ఎవ‌డ్రా ప్ర‌భుత్వాన్ని à°ª‌à°¡‌గొట్టేంది&period; ఎవ‌డ్రా కొట్టేది&period; మీ ఊళ్లో ఎవ‌డన్నా&period;&period; ప్ర‌భుత్వాన్ని à°ª‌à°¡‌గొట్టేందుకు చూస్తే&period;&period; వేప చెట్టుకు కోదండం వేసి కొట్టండి&period; లాగులో తొండ‌లు విడ‌వండి&OpenCurlyDoubleQuote; అని తీవ్ర వ్యాఖ్య‌à°²‌తో విరుచుకుప‌డ్డారు&period; ప్ర‌జ‌లు à°¤‌à°®‌ను ఆద‌రించార‌ని&period;&period; గుండెల్లో పెట్టుకున్నార‌ని&period;&period;ప్ర‌జ‌à°² మాండేట్‌కు విరుద్ధంగా కొంద‌రు గుంట‌à°¨‌క్క‌లు ఇలా కారు కూత‌లు కూస్తున్నార‌ని విమ‌ర్శించారు&period; ప్ర‌భుత్వ à°ª‌à°¥‌కాల‌పైనా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు&period; ఇలాంటివారిని à°¤‌రిమి కొట్టాల‌ని రేవంత్ పిలుపునిచ్చారు&period; మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు&period; ఏదేదో అంటున్నారు&period; అలాంటి వారు ఊర్లల్లోకి వస్తే తగిన బుద్ధి చెప్పండి&OpenCurlyDoubleQuote; అని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జ‌à°²‌కు పిలుపునిచ్చారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24587" aria-describedby&equals;"caption-attachment-24587" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24587 size-full" title&equals;"CM Revanth Reddy &colon; నీ అయ్య‌&period;&period; ఎవ‌డ్రా మా ప్ర‌భుత్వాన్ని à°ª‌à°¡‌గొట్టేది&period;&period; రేవంత్ రెడ్డి ఫైర్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;cm-revanth-reddy-2&period;jpg" alt&equals;"CM Revanth Reddy angry comments on brs" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24587" class&equals;"wp-caption-text">CM Revanth Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2012కు ముందు చెప్పిన మాట ప్రకారం అప్ప‌టి కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని రేవంత్ తెలిపారు&period; ఆ కృతజ్ఞతతోనే à°ª‌దేళ్ల ఆల‌స్యం అయినా కూడా&period;&period; తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఇప్పుడు అధికారం అప్పగించారని చెప్పారు&period; అలాంటి ప్ర‌జ‌à°² మాండేట్‌ను కూడా కూల్చే ప్ర‌à°¯‌త్నాలు చేస్తారా&quest; అని ప్ర‌శ్నించారు&period; అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా పాల‌à°¨ సాగిస్తామ‌న్నారు&period; ఇక‌పై తనపై రోజువారీగా చేసే విమర్శలకు ఒక్క సభలో వాటన్నింటికి సమాధానమిచ్చారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;కేసీఆర్ ను నేరుగా అడుగుతున్నా&period; ఎప్పుడైనా అదిలాబాద్ జిల్లా ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచించారా&quest; నిజంగా డెవలప్ మెంట్ చేస్తే నీళ్ల కోసం&comma; నాగోబా గుడి కోసం&comma; రోడ్ల కోసం నిధులు మేం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుంది&quest;’’ అంటూ లాజిక్ గా ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"0D-EzrNQWPM" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago