Chocolate Ad : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లలో సమంత, రష్మికలు ఉన్నారు. సినిమాలు చేస్తూనే అడపాదడపా యాడ్స్‌లో కూడా నటిస్తున్నారు. సమంత విషయానికి వస్తే హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో బోల్డ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసిన సమంత వెబ్ సిరీస్ సినిమాల్లో కూడా నటిస్తూ కమర్షియల్ యాడ్స్ ను కూడా వరుసగా చేస్తూ ఉంది. ఇటీవల సమంత పెప్సీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసింది. ఈ అమ్మడు మంచ్ చాక్లెట్ యాడ్ చేసింది. ఇందులో సమంత చాక్లెట్ తిని తను ఉన్న బోట్ వాళ్లని చాలా ఎంకరేజ్ చేస్తుంది. అప్పుడు చాలా ఉత్సాహంగా బోట్ పోనిచ్చి గెలుస్తారు. ఈ యాడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది..
ఇక నేషనల్ రష్మిక కూడా మంచ్ చాక్లెట్ యాడ్ చేసింది. మంచ్ మ్యాక్స్ అంటే ఏమిటి అని అడగగా, ఇందులో ఒక పాపులర్ యాక్ట్రెస్ తీసుకొని డ్యాన్స్ చేయించి పలు రీల్స్ చేయించి అంటూ ఇవేమి లేవని చెబుతుంది రష్మిక. ఇందులో మ్యాక్స్ వైబ్ ఉందని అంటుంది. అయితే రష్మిక యాడ్ కన్నా కూడా సమంత యాడ్‌కి ఎక్కువ ఆదరణ దక్కింది. సాధారణంగా యాడ్స్ లో అడపాదడపా కనిపించే ఈ అమ్మడు ప్రతి సారి అలరిస్తూనే ఉంటుంది. 50 సెకన్లు ఉన్న పెప్సీ కమర్షియల్ యాడ్ లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో విభిన్నమైన పాత్రల్లో సమంత కనిపించింది. సమంత యొక్క లుక్ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా కమర్షియల్ యాడ్ ఉంది అనడంలో సందేహం లేదు.
ఇప్పటి వరకు సమంత చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. అయితే మొదటి సారి బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ బ్రాండ్ అంబాసిడర్ లుగా వ్యవహరించిన పెప్సీ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశం దక్కించుకుంది. ఇందుకు గాను సమంత భారీ మొత్తంలో పారితోషికంను అందుకుంటుంది. ఇక సినిమాలతోను ఫుల్ బిజీగా ఉంది. ఇక రష్మిక ఇప్పుడు బాలీవుడ్‌లోను పాగా వేసింది. అక్కడ మంచి హిట్ కోసం చూస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…