Chiranjeevi : నా త‌మ్ముడిని గెలిపించండంటూ చేతులెత్తి వేడుకున్న చిరంజీవి

<p style&equals;"text-align&colon; justify&semi;">Chiranjeevi &colon; ఏపీలో ఈ సారి ఎన్నిక‌లు మంచి రంజుమీద ఉన్న విష‌యం తెలిసిందే&period; చివరి à°µ‌à°°‌కు ఎవ‌రు గెలుస్తారు అనేది చెప్ప‌డం చాలా క‌ష్టం&period; జ‌à°¨‌సేన‌&comma; వైసీపీ&comma; బీజేపీ కూట‌మిగా ఏర్పడి వైసీపీని గ‌ద్దె దించె ప్ర‌à°¯‌త్నం చేస్తుంది&period; అయితే ఈ సారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది&period; పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి&comma; మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే&period;&period; పవన్‌ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహలు రచిస్తోంది&period; ఈక్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు&period; తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు&period; ఎవరైనా సరే అధికారం వచ్చాక ప్రజలకు సాయం చేస్తారని&comma; కానీ తన తమ్ముడు మాత్రం సొంత డబ్బులతో కౌలు రైతులను ఆదుకున్నాడని చెప్పుకొచ్చారు&period; తన తమ్ముడు లాంటి నాయకులే కదా జనాలకు కావాలని అన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏ తల్లికైనా సరే తన కొడుకు కష్టపడుతుంటే బాధగా ఉంటుందని&comma; తమ్ముడి అకారణంగా తిడుతుంటే బాధగా ఉంటుందని చిరు అన్నారు&period; తన తల్లి బాధ పడుతుంటే&period;&period; అమ్మకు ఒకటే మాట చెప్పారట&period; ఎంతో మంది తల్లుల కోసం&comma; బిడ్డల కోసం చేస్తున్న ఈ పోరాటంలో&period;&period; మన బాధ పెద్దది కాదు అని అన్నారట&period; తన తమ్ముడిలాంటి నాయకులను చట్ట సభలకు పంపించాలని&period;&period; జన సేనకు ఓటు వేయండని మెగాస్టార్ కోరారు&period;అమ్మ కడుపున ఆఖరిగా పుట్టినా&period;&period; అందరికీ మేలు చేయాలి&period;&period; అందరికీ మేలు జరగాలి అనే విషయంలో ముందుంటాడు&period;&period; తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌ది అని కొనియాడారు&period; అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారనీ&comma; తన తమ్ముడు మాత్రం సొంత డబ్బుని ఖర్చు పెట్టి కౌలు రైతులను ఆదుకున్నాడని అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26603" aria-describedby&equals;"caption-attachment-26603" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26603 size-full" title&equals;"Chiranjeevi &colon; నా à°¤‌మ్ముడిని గెలిపించండంటూ చేతులెత్తి వేడుకున్న చిరంజీవి" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;chiranjeevi&period;jpg" alt&equals;"Chiranjeevi requests for his brother to win " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26603" class&equals;"wp-caption-text">Chiranjeevi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్యాయాన్ని ఎదురించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లే ప్రజాస్వామ్యం మరింత నష్టపోతోందని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు&period;&period; బలంగా నమ్మిన సిద్దాంతం కోసం జీవితాన్ని రాజకీయం కోసం అంకితం చేసిన శక్తిశాలి&period;&period; ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభలో ఆ గొంతు వినిపించాలి &period;&period; పవన్ కళ్యాణ్‌ని గెలిపించండి&period;&period; మీకు సేవకుడిగా&comma; సైనికుడిగా అండగా నిలబడతాడు&period;&period;కలబడతాడు&period;&period; పిఠాపురం వాస్తవ్యులకు నమస్కారం&comma; గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి&period;&period; గెలిపించండి&period;&period; జై హింద్&period;&period; అని చిరంజీవి వీడియోని ముగించారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"shrEnxk6lxw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago