Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Chiranjeevi : ఈ ఫోటోలో చిరంజీవి ఉన్నారు.. గుర్తు ప‌ట్టారా..? తెలియ‌ట్లేదంటే చూడండి..!

Usha Rani by Usha Rani
November 16, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Chiranjeevi : ఒకపక్క ఇండస్ట్రీలో రామారావు, నాగేశ్వరరావు ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే కొణిదెల శివకుమార్ అనే కుర్రాడు మొగల్తూరు నుంచి మద్రాసులో అడుగుపెట్టి నేడు మెగాస్టార్ గా ఎదిగాడు. చిరంజీవి మొదట నటించిన చిత్రం పునాదిరాళ్లు అయినప్పటికీ ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది. చిరు ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు. సినీ డాన్సుకి డెఫినేషన్ చెప్పిన నటుడు చిరంజీవి. యాక్టింగ్ లో చిరు ఈజ్, డాన్స్ లో ఆయన చరిష్మా ఎవరికి రాదనే చెప్పవచ్చు. 80’s, 90’s లో చిరంజీవి సినిమా ఇండస్ట్రీని ఏలాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. రీ ఎంట్రీ త‌రువాత కూడా చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

ముఖ్యంగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ఉన్నంత వ‌ర‌కు చిరంజీవి పేరు మారు మ్రోగుతుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అయితే చిరంజీవి సినిమాల్లోకి రాక‌ముందు ఎలా ఉండేవారు..? ఆయ‌న లుక్ ఎలా ఉండేది ఇలాంటి విష‌యాలు తెలుసుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రికీ ఆస‌క్తి ఉంటుంది. తాజాగా చిరంజీవి చిన్న‌ప్ప‌టి మిత్రుడు అప్ప‌ట్లో చిరుతో క‌లిసి దిగిన ఫోటోను షేర్ చేయ‌డంతో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. నెల్లూరు న‌గ‌రంలో జ‌న‌సేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప‌వ‌న‌న్న ప్ర‌జాబాట పేరిట ఇంటింటికి వెళ్లి ప్ర‌జ‌ల‌తో మాట్లాడుతున్నారు. ఈ త‌రుణంలోన ఓ ఇంటికి వెళ్ల‌గా అక్క‌డ ఆయ‌న‌కు అరుదైన ఫోటోలు ల‌భించాయి.

Chiranjeevi old photo have you identified him in this one
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌నాటి స్నేహితుడు న‌ట‌రాజ్‌ను కేతంరెడ్డి క‌లిశారు. న‌ట‌రాజ్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. చిరంజీవి అస‌లు పేరు శివ‌శంక‌ర వ‌ర‌ ప్ర‌సాద్ నేను చాలా క్లోజ్‌. ఒంగోలులో మేము డిగ్రీ చ‌దివేట‌ప్పుడు ఫోటో అని భ‌ద్రంగా దాచుకున్న ఫోటోను చూపించాడు. య‌వ్వ‌నంలో ఉన్న చిరంజీవి ఫోటో అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోను కేతంరెడ్డి, వినోద్‌రెడ్డి ట్విట్ట‌ర్‌లో షేర్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి ఫోటో, ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Tags: chiranjeeviTollywood
Previous Post

Jayaprada : కేవలం ఆ ఒక పొరపాటు వల్లనే జయప్రద తెలుగు చిత్రాలకు దూరమయ్యారా..?

Next Post

Krishna : అస‌లు కృష్ణ ఆస్తులు మొత్తం ఎంత‌.. మ‌హేష్ బాబుకు, న‌రేష్‌కు ఎంత ఆస్తి రాశారు..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Keys Tag : తాళం చెవుల‌కు ఉండే ట్యాగ్‌పై నంబ‌ర్ ఉంటుంది క‌దా.. అదేమిటో తెలుసా..?

by editor
October 5, 2022

...

Read moreDetails
వార్త‌లు

Yashoda Movie : యశోద సీక్వెల్‌కి కూడా స‌మంత రెడీ.. ఖాకీ దుస్తుల్లో అద‌ర‌గొట్ట‌నున్న సామ్..

by Shreyan Ch
November 17, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

by editor
July 26, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.