Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Chiranjeevi : బాల‌య్య చేసిన ప‌నికి చిరంజీవి అలా అనేశాడేంటి..!

Shreyan Ch by Shreyan Ch
October 25, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Chiranjeevi : టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుల‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. ఆయ‌న ఎప్పుడు ఏదో ఒక విష‌యం తో వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటారు. సినిమా న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఆయ‌న చేసే సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది.ఆరు పదుల వయసులోనూ మూడు పదుల ఉత్సాహంతో ఉరకలేస్తూ అన్ స్టాపబుల్ గా కెరీర్ లో దూసుకెళ్తున్నారు. తాజాగా భ‌గ‌వంత్ కేసరి చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు.ఈ చిత్రంలో బాలయ్య సరసన తొలిసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. మరో కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి – హరీష్ పెద్ది చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ మూవీ మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది.

బాల‌కృష్ణ‌.. ‘లెజెండ్’, ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ చిత్రాల్లోని పాటల్లో తన స్టెప్పులతో ఓ ఊపు ఉపేశారు. ఇప్పుడు ‘భగవంత్ కేసరి’లోనూ ఓ పాటలో బాలయ్య కళ్లు చెదిరే డ్యాన్స్ లు వేసారు. ఇది చూసి అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. మరికొంతమంది అభిమానుల కోసం బాలయ్య అరవై ఏళ్ల వయసులోనూ పెద్ద రిస్కే చేసాడు. బాల‌య్య డ్యాన్స్ పై మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సైతం ప్ర‌శంస‌లు కురిపించార‌ట‌. ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేశావంటూ బాల‌య్య‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైర‌ల్ అవుతుంది.

Chiranjeevi interesting comments balakrishna
Chiranjeevi

ఇక బాల‌య్య‌.. భగవంత్ కేసరి గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచిన విష‌యం తెలిసిందే. భగవంత్ కేసరి సెకండ్ సింగిల్ ఉయ్యాలో ఉయ్యాలా పాటకు మంచి స్పంద‌న వ‌చ్చింది.భగవంత్ కేసరి గ్రాండ్‌ ప్రెస్‌మీట్‌లో ఇదే పాటకు బాలయ్య, శ్రీలీల స్టేజీపై డ్యాన్స్ చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో బాలయ్య, లంగావోణిలో శ్రీలీల వేసిన స్టెప్పులు అదరహో అనిపించింది. ఉయ్యాలో ఉయ్యాలా నా ఊపిరే నీకు ఉయ్యాలా.. అవుమల్లా అవుమల్లా గీ చేతుల్ల నిను మొయ్యాలా.. అంటూ తెలంగాణ ఫ్లేవర్‌తో బాలకృష్ణ, శ్రీలీల మధ్య సాగుతున్న పాట అందరినీ ఇంప్రెస్ చేసింది. అనంత్‌ శ్రీరామ్‌ రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్‌ పాడారు.

https://youtube.com/watch?v=mFVya3-mePI

Tags: chiranjeevi
Previous Post

Sreeleela : శ్రీలీల బికినీలో క‌నిపించి మంట రేపిందిగా.. ఏమందంరా బాబు..!

Next Post

Vijayendra Prasad : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి రాజ‌మౌళి తండ్రి అంత మాట అనేశాడేంటి..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీలో జ‌గ‌న్ వీడియో చూపించి క‌డిగి పారేసిన ఉత్త‌మ్

by Shreyan Ch
February 13, 2024

...

Read moreDetails
politics

Rajnikanth : అర్ధ‌మైందా రాజా అంటూ రోజాని ట్రోల్ చేస్తున్న ర‌జనీకాంత్ ఫ్యాన్స్

by Shreyan Ch
June 8, 2024

...

Read moreDetails
వార్త‌లు

అల్ల‌రి అల్లుడు మూవీ అప్ప‌ట్లో ఎంత వ‌సూలు చేసిందో తెలుసా.. షాక‌వుతారు..!

by editor
February 7, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

by editor
February 14, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.