Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా తన 68వ బర్త్ డే జరుపుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి బర్త్ డే కోసం కొన్నాళ్లుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూపిస్తూ ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన స్థాయిని పెంచుకుంటూ, తన నటనతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకొని, ఎంతో నటులకు ఆదర్శంగా నిలిచారు. ఒక్క సినిమాలనే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క జీవితాలను కోల్పోటున వారికి బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టారు చిరంజీవి. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న మెగాస్టార్ బర్త్ డేని విజయవాడలో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.
విజయవాడ కొత్తపేట నెహ్రు బొమ్మ సెంటర్లో విజయవాడ చిరంజీవి యువత ఆధ్వర్యంలో చిరంజీవి 68వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక హైదరాబాద్‌లోను చిరంజీవి బర్త్ డే వేడక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి గురించి ఓ చిన్నారి గుక్కపట్టుకోకుండా చెప్పింది. చిరంజీవి పుట్టిన స్థలం ఆయన పెరిగిన స్థలం పాటు ఇతర అంశాలపై కూడా చిన్నారి చెప్పిన మాటలకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. చిరంజీవి 155 సినిమాల గురించి కూడా ఆ చిన్నారి అద్భుతంగా మాట్లాడింది. ఇక సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, పవన్ కల్యాణ్ తో పాటు ఇతర మెగా హీరోల కూడా అద్భుతంగా చెప్పుకొచ్చింది. చిన్నారి మాటలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
ముద్దులొలికే చిన్నారి మాటలకు చిరు ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. ఆ పాప గురించి పదే పదే చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. తమ అభిమాన నటుడు కమ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన 155 సినిమా పేర్లను గుక్క తిప్పుకోకుండా చెప్పేసిన వైనం మంత్రముగ్థుల్ని చేస్తోంది. గతంలో కూడా ఓ చిన్నారి కూడా పెర్ఫార్మెన్స్ హైలెట్ గా నిలిచి.. చిరు అభిమానుల్ని సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. విజయవాడకు చెందిన ఏడేళ్ల చిన్నారి హాసిని. ఈ పిడుగు స్పెషాలిటీ ఏమంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 సినిమా పేర్లను.. వాటి రిలీజ్ డేట్ల ను సైతం గుక్కతిప్పుకోకుండా చెప్పటం అందరిని ఆకర్షించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…