Chiranjeevi : చిరంజీవి త‌న త‌ల్లి బ‌ర్త్ డే భ‌లే సెల‌బ్రేట్ చేశాడుగా.. ఎవ‌రెవ‌రు హాజ‌ర‌య్యారంటే..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి త‌న త‌ల్లి బ‌ర్త్ డే వేడుక ఎంత ఘ‌నంగా సెల‌బ్రేట్ చేస్తాడో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు అంజ‌నా దేవి బ‌ర్త్ డే సందర్భంగా తల్లికి ‘పద్మ విభూషణుడు’ ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. పద్మశ్రీ, పద్మ భూషణ్ అందుకున్న మెగాస్టార్ కు పద్మ విభూషణ్ దక్కడంతో టాలీవుడ్ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించింది కేవలం అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే. ఆయన తర్వాత పద్మ విభూషణ్ దక్కించుకున్న నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఈ మధుర క్షణాల్లోనే చిరంజీవికి ఇంకో ప్రత్యేకమైన రోజు కూడా వచ్చింది. అదే ఆయన తల్లి పుట్టినరోజు. తల్లి అంజనాదేవి పుట్టినరోజుని చిరంజీవి మరింత ప్రత్యేకంగా మార్చారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు.

“కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు” ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసి మెగా ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు.చిరంజీవి తన మాతృమూర్తి అంజనాదేవి జన్మదినాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేశారు. ఫ్యామిలీతో కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తల్లితో కేక్ కట్ చేయించారు. ఆ మధుర క్షణాలను తన అభిమానులతో కూడా కలిసి పంచుకున్నారు.

Chiranjeevi celebrated his mothers birth day
Chiranjeevi

సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు అంజనా దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా చిరంజీవి ఎప్పుడు తన తల్లిపై ప్రేమ, అప్యాయతను కురిపిస్తుంటాడు. అంతేకాదు ప్రతి ఏటా ఆమె బర్త్‌డే సెలబ్రేట్‌ చేస్తూ మెగా కుటుంబాన్ని ఒకచోట చేరుస్తుంటాడు. ఎప్పుడు మెగా బ్రదర్స్‌ ముగ్గురు కలిసి అంజనాదేవి బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసేవారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి తప్ప మెగా బ్రదర్స్‌ ఈ ఫొటోల్లో కనిపించలేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలు, రాజకీయాలు ఇత‌ర‌త్రా ప‌నుల‌తో బిజీగా ఉంటే నాగ‌బాబు ఏ కార‌ణం వ‌ల‌న హాజరు కాలేదో తెలియ‌రావ‌డం లేదు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago