Prabhas : ప్ర‌భాస్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్.. స‌డెన్‌గా ఎందుకు వెళ్లారంటే..!

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ గ‌త ఏడాది చివ‌రలో స‌లార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి అభిమానుల‌కి అదిరిపోయే ఫీస్ట్ ఇచ్చాడు. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాగా, పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్ లో భారీ విజయం సాధించింది. సలార్ సినిమాతో ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాడు. సలార్ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ ఏకంగా 178.7 కోట్ల గ్రాస్ ని అందుకొని సరికొత్త రికార్డ్ సెట్ చేయగా ఇప్పటివరకు దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది సలార్ సినిమా. థియేటర్స్ లో ఈ సినిమా ఇంకా సందడి చేస్తుంది.బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో కలెక్షన్స్, సక్సెస్ రావడంతో ప్రభాస్ తో పాటు ఆయ‌న అభిమానులు కూడా తెగ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

స‌లార్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఇప్పుడు సలార్ పార్ట్ 2 కోసం కూడా ఎదురు చూస్తున్నారు. సలార్ సక్సెస్ పై ఇప్పటికే చిత్రయూనిట్ అంతా మాట్లాడగా మొదటి సారి ప్రభాస్ ఈ సినిమా విజయంపై స్పందించాడు.స‌లార్ సినిమాలోని ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి.. నేను ఖాన్సార్ భవిష్యత్తుని నిర్ణయించేటప్పుడు మీరు రిలాక్స్ గా కూర్చొని న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయండి. సలార్ సీజ్ ఫైర్ ని ఇంత పెద్ద సక్సెస్ చేసి, సినిమాని మీ సొంతం చేసుకున్నందుకు థ్యాంక్స్ డార్లింగ్స్ అని పోస్ట్ చేశాడు. ఇక స‌లార్ స‌క్సెస్ త‌ర్వ‌త ప్ర‌భాస్ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువ‌రు ప్ర‌ముఖుల‌తో క‌లిసి పార్టీ చేసుకుంటున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

chiranjeevi and salman khan came to Prabhas house
Prabhas

ఆ మ‌ధ్య ప్ర‌భాస్ ఇంటికి య‌ష్ రాగా, రీసెంట్‌గా చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్ కూడా వెళ్లార‌ని అందుకు సంబంధించిన పిక్స్ కూడా ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. చిరు, స‌ల్మాన్ ఖాన్, ప్ర‌భాస్ ముగ్గురిని ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్ర‌భాస్ క‌ల్కి అనే చిత్రాన్ని నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ జానర్ లో ప్రభాస్ నటించడం ఇదే మొదటిసారి కావడమే అందుకు కారణం.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago