Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Dil Raju : దిల్ రాజు చేసిన పనికి చిరు, బాల‌య్య ఫ్యాన్స్ ఆగ్ర‌హం..!

Shreyan Ch by Shreyan Ch
November 10, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Dil Raju : అప్ప‌టి హీరోలు బాల‌కృష్ణ‌, చిరంజీవి కుర్ర హీరోల‌తో పోటీ ప‌డి మ‌రి సినిమాలు చేస్తున్నారు. బాల‌కృష్ణ చివ‌రిగా అఖండ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకోగా, చిరంజీవి గాడ్ ఫాద‌ర్ మూవీతో మంచి స‌క్సెస్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఇద్ద‌రు హీరోలు సంక్రాంతి బరిలో పోటీ ప‌డేందుకు సిద్ద‌మ‌య్యారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతున్నారు. డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.ఇక‌ ఇదే సమయానికి గోపీచంద్ మలినేని లేని డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న వీరసింహారెడ్డి సినిమా కూడా విడుదలవుతుంది.

బాల‌య్య సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రెండు సినిమాలు సంక్రాంతికి దిగడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ ఇద్దరు కలిసి ఇలా సంక్రాంతి బరిలో పోటీ పడటం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో సంక్రాంతికి పోటీ పడ్డారు. అయితే సంక్రాంతి బరిలోకి ‘వారసుడు’ కూడా వచ్చాడు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోంది ఈ చిత్రం. దిల్ రాజు నిర్మాత.

chiranjeevi and balakrishna fans angry on dil raju
Dil Raju

వారిసు’ పేరుతో తమిళంలో రూపొందుతోన్న ఈ సినిమాను ‘వారసుడు’గా తెలుగులోకి అనువాదం చేస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి తమన్ సంగీత అందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆంధ్ర, నైజాంలో దిల్ రాజు ఎక్కువ థియేటర్లు లాగేసుకుంటున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఒక తమిళ హీరో కోసం తెలుగులో స్టార్ హీరోలు అయిన చిరు, బాలయ్య సినిమాలకు గండిగొడతావా అంటూ చిరంజీవి, బాల‌య్య అభిమానులు దిల్ రాజుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ‘వారసుడు’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చేసిన మార్కెట్ రూ.9 కోట్లని.. దాని కోసం రూ.60 నుంచి రూ.70 కోట్లు బిజినెస్ చేసే సినిమాలకు అడ్డుపడతావా అంటూ కొంద‌రు ఆయ‌నపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Tags: dil raju
Previous Post

Samantha And Naga Chaitanya : మ‌ళ్లీ హీరో, హీరోయిన్లుగా ఒకే మూవీలో న‌టించ‌నున్న స‌మంత‌, నాగ‌చైత‌న్య..?

Next Post

Yashoda Movie : తప్పుడు లెక్కలు చూపుతున్న సమంత టీమ్.. ఇంతకీ యశోద మూవీ ఎన్ని కోట్ల బిజినెస్ చేసిందంటే..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

by Shreyan Ch
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.