Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Chandra Babu : రేపో మాపో చంద్ర‌బాబు అరెస్ట్..? ఏపీలో ఏం జ‌ర‌గ‌బోతుంది..?

Shreyan Ch by Shreyan Ch
September 7, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Chandra Babu : ఏపీలో రాజ‌కీయం రోజురోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. చంద్రబాబు.. జ‌గ‌న్‌పై అస్త్రాలు విసురుతుండ‌గా, మ‌రోవైపు జ‌గ‌న్.. చంద్ర‌బాబుని క‌ట్టడి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. బుధవారం రాయదుర్గం లో వివిధ వర్గాల ప్రజలతో నిర్వహించిన ప్రజా వేదిక చర్చా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పాలనను అంతమెుందించేందుకు ఇంటికొకరు చొప్పున ముందుకు రావాలని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. తనపై దాడి కూడా జరుగుతుంది అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఎలాంటి దాడులకు పాల్పడినా తాను మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తనపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తానే ధర్మంగా గెలుస్తానన్నారు. ఈ పాలనపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ఎన్ని అరాచకాలు చేసినా నిప్పులా బతికాను అన్నారు చంద్రబాబు. గతంలో వైఎస్‌ఆర్‌ తనపై 26 ఎంక్వేరీలు వేశారని.. ఎన్ని కేసులు వేసినా ఎవరూ ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అరాచకం చేస్తోందన్నారు. ఏదో కంపెనీని తీసుకువచ్చి తన పేరు చెప్పించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్ డెవలప్‌మెంట్‌, రాజధాని, అమరావతి ల్యాండ్స్.. అవుటర్‌ రింగ్‌ రోడ్‌ అవినీతి.. ఇప్పడు ఇప్పుడు ఇన్‌కంట్యాక్స్‌ అంటున్నారని చంద్రబాబు ఫైరయ్యారు.

Chandra Babu will be arrested he said
Chandra Babu

నాలుగున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం అరాచకం చేస్తోందంటూ మండిప‌డ్డారు చంద్రబాబు. ఏదో కంపెనీని తీసుకువచ్చి తన పేరు చెప్పించాలని చూస్తున్నారన్నారు. గతంలో ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్ డెవలప్‌మెంట్‌, రాజధాని, అమరావతి ల్యాండ్స్, అవుటర్‌ రింగ్‌ రోడ్‌ అవినీతి అన్నారని.. ఇప్పుడు ఇన్‌‌కమ్ ట్యాక్స్‌ అంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఈ విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు టీడీపీ అధినేత. రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారని ఆయ‌న ధ్వజమెత్తారు. ఒకవేళ తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి ఉందన్నారు.

Tags: chandra babu
Previous Post

Asia Cup : ఆసియా క‌ప్ ర‌ద్దు కానుందా..? అయోమ‌యంలో భార‌త్ జ‌ట్టు..?

Next Post

Bandla Ganesh : ల‌లిత జ్యువెల‌రీ ఓన‌ర్‌ని తిరుమ‌ల‌లో అందరి ముందు అంత మాట అనేశాడేంటి..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Pathu Thala : శింబు న‌టించిన ప‌తు త‌లా మూవీ రివ్యూ.. ఓటీటీలో ఉంది..!

by Shreyan Ch
April 29, 2023

...

Read moreDetails
politics

Roja : ప‌వ‌న్‌ని బ‌క‌రా చేసిన చంద్ర‌బాబు.. జ‌న‌సేనానిపై రోజా నాన్‌స్టాప్ పంచ్‌లు

by Shreyan Ch
February 26, 2024

...

Read moreDetails
special interest

Thalalo Rendu Sudulu : త‌ల‌లో రెండు సుడులు ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయా ? ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందా ?

by editor
September 28, 2022

...

Read moreDetails
politics

Roja : రోజాకి ఎంత ధైర్యం ఉంది.. ప‌టాకులు ఎలా కాలుస్తుందో చూడండి..!

by Shreyan Ch
November 15, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.