Chandra Babu : చంద్ర‌బాబు మ‌ళ్లీ తెలంగాణ‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నారా.. ఆయ‌న ప్లాన్స్ ఏంటి..!

Chandra Babu : ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రస‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఈ సారి రెండు రాష్ట్రాల‌లో కూడా మార్పు కోరుకున్నారు ప్ర‌జ‌లు. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారం చేజిక్కించుకుంది.అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలడంతో మండలిలో గుత్తాపై అవిశ్వాస తీర్మానం వైపు బీఆర్ఎస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్న శాసన మండలి చైర్మన్ గుత్తాకు వ్యతిరేకంగా అవిశ్వాసం నెగ్గితే రాజకీయంగా పైచేయి చాటుకోవచ్చని బీఆర్ఎస్ అధిష్టానం ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో శాసన మండలిలో తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు సన్నద్ధమవుతోందన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవిశ్వాస తీర్మానాలతో అన్నింటిని కైవసం చేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలు విజయ దుందిభీ మోగించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆశించిన పెర్ఫామెన్స్ ప్రదర్శించ లేకపోయింది. మరోవైపు బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాకుండా కాంగ్రెస్ ఖంగు తినిపించింది.బీఆర్ఎస్ నేత‌లు అంతా ఒక్కొక్క‌రుగా కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. ఇదే స‌మ‌యంలో చంద్రబాబు తిరిగి తెలంగాణ రాజ‌కీయాల‌పై ప‌ట్టు సాధించాల‌ని భావిస్తున్నారు.బీఆర్ఎస్‌లో ఇంత‌క‌ముందు ఉన్నవారు కూడా టీడీపీ నుండి వెళ్లిన వారు.

Chandra Babu reportedly getting ready to entry in telangana
Chandra Babu

అయితే చంద్ర‌బాబు ఏపీలో అధికారంలోకి రాగా, ఇప్పుడు తెలంగాణ‌పై ప‌ట్టు సారించే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప‌రిస్థితి తెలంగాణ‌లో మ‌రింత దారుణంగా మారింది. ఈ స‌మ‌యంలో తెలంగాణలో బ‌ల‌ప‌డేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అని ఆయ‌న భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికీ కార్య‌క‌ర్త‌లు టీడ‌పీతోనే ఉండ‌గా, మ‌రి కొంద‌రిని కూడా లాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తుంది. చూస్తుంటే చంద్ర‌బాబు త‌న వ్యూహంతో మ‌ళ్లీ తెలంగాణ‌లో అధికారం చేజిక్కించుకోనున్నార‌ని కొంద‌రు చెబుతున్న‌మాట‌.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago