Chandra Babu : రేవంత్ రెడ్డి గురించి ఫ‌స్ట్ టైం ఆస‌క్తిక‌రంగా మాట్లాడిన చంద్ర‌బాబు..!

Chandra Babu : ప్ర‌స్తుతం ఏపీలో ఎలాంటి ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. వైసీపీని త‌రిమిగొట్టేందుకు చంద్ర‌బాబు, పవ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి తెగ ఫైట్ చేస్తున్నారు.అయితే తాజాగా చంద్ర‌బాబు మినీ క్రిస్మ‌స్ వేడుక‌లో పాల్గొని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఏ రోజు కులం గురించి మాట్లాడ‌లేద‌ని, తెలుగు జాతి గురించి క‌ష్ట‌ప‌డ్డాన‌ని అన్నాడు. అలానే తాను హైద‌రాబాద్‌ని ఎంతో డెవ‌ల‌ప్ చేసిన‌ట్టు పేర్కొన్న చంద్ర‌బాబు తాను డెవ‌ల‌ప్ చేసిన వాటిని రాజ‌శేఖ‌ర్ రెడ్డి, రోశయ్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్ రావు ఎక్క‌డ చెడ‌గొట్ట‌లేద‌ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దానిని కంటిన్యూ చేస్తున్న‌ట్టు పేర్కొన్నాడు. అయితే చంద్ర‌బాబు నోట రేవంత్ రెడ్డి పేరు రావడంతో అంద‌రు ఒక్క‌సారిగా హ‌ర్ష ధ్వానాలు చేశారు.

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో జగన్ సర్కార్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బాబు.. అనారోగ్యంతో మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చి చికిత్సలు తీసుకున్నారు. కొద్ది రోజుల త‌ర్వాత ఆయ‌న‌కి బెయిల్ కూడా రావ‌డంతో ప్ర‌స్తుతం జ‌నాల మ‌ధ్య తిరుగుతున్నారు.అయితే చంద్ర‌బాబు జైలుకి వెళ్ల‌డంపై రేవంత్ రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Chandra Babu reaction on revanth reddy becoming cm
Chandra Babu

చంద్రబాబు జైలుకు వెళ్ళడం కరెక్టా..? కాదా..? అని చర్చించను. చంద్రబాబు జైలుకు వెళ్లడం తనకు వ్యక్తిగతంగా బాధని అనిపించింది. చంద్రబాబు అరెస్టును ఏపీ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టును లాభనష్టాలతో చూడం. చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడారు. హైదరాబాద్‌లో ఆందోళన చేయవద్దని బెదిరించారు. ఆంధ్రావాళ్లను సెటిలర్స్ అంటూ వేరుచేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్ మాటలు వారికి నష్టం కల్గిస్తాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీలో ఉన్నారు. జనసేనకు తక్కువ ఓట్లువస్తే ఆప్రభావం ఏపీపై ఉంటుంది’ అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆ బంధం వీడింది. టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, నేడు సీఎం పదవిని అధిష్ఠించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago