Chandra Babu : ఏపీలో ఈ సారి రాజకీయం మరింత రంజుగా మారింది. వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండగా, టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఫైట్ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టో 2024 పేరుతో టీడీపీ, బీజేపీ , జనసేన కూటమి మేనిఫెస్టో తీసుకువచ్చాయి. అయితే మేనిఫెస్టో కాపీ మీద ఎక్కడా ప్రధాని మోదీ, బీజేపీ గుర్తు లేకపోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరి ఫోటోలతోనే మేనిఫెస్టో కాపీలను ముద్రించారు. అలాగే ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటుగా.. బీజేపీ నేత సిద్ధార్థ్ సింగ్ పాల్గొన్నారు. అయితే మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో సిద్ధార్థ్ సింగ్ అంటీముట్టనట్లుగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది.
మేనిఫెస్టో కాపీని అందిస్తున్న సమయంలోనూ ఆయన చేతికి తీసుకోవడానికి ఇష్టపడకపోవటం వైరల్ అయింది. మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉందని.. మేనిఫెస్టో మీద మోదీ, బీజేపీ ఫోటోలు వద్దని చెప్పిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మేనిఫెస్టో మీద మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, పురంధేశ్వరి ఫోటోలు లేకుండానే ముద్రించారని చెప్తున్నారు. 2014 చేదు అనుభవాలు బీజేపీకి ఉన్నాయి కాబట్టి ఈ సారి చాలా జాగ్రత్త పడ్డారని చెబుతున్నారు. అయితే 2019లో ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని, టీడీపీ, జనసేన ముందుకు తీసుకు రావడం చర్చనీయాంశం అయింది.
ఈ యాక్ట్ ఓకే అయితే జగన్ మీ భూములు లాక్కుంటారంటూ జగన్, పవన్ కళ్యాణ్ చాలా ప్రచారాలు చేశారు.ఇక ఈటీవీలో నాలుగు నెలల క్రితం ట్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతం అంటూ కథనం కూడా ప్రసారం అయింది. అయితే ప్రజలని భయపెట్టడానికి వారు ఇలా చేస్తున్నారని జనాలకి అర్ధమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని నమ్ముకున్న చంద్రబాబు ప్రజాగళం యాక్ట్‌ని పక్కన పడేశారు. చంద్రబాబు ఉత్తుత్తి హమీలు ఇస్తున్నారంటూ జనాలు కూడా కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ల్యాంగ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు, పవన్ కళ్యాన్ దుష్ప్రచారం లేపారని తెలుస్తుండగా, ఇందులో నిజనిజాలేంటనివి రానున్న రోజులలో అర్ధం కానుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…