Chandra Babu : రోజాపై చంద్ర‌బాబు నాన్‌స్టాప్ పంచ్‌లు.. న‌వ్వేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Chandra Babu : వైసీపీ నాయ‌కుడు జ‌గ‌న్‌పై పోరాడేందుకు చంద్ర‌బాబు- ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎత్తులు వేస్తున్నారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో భాగంగా చంద్ర‌బాబు అరెస్ట్ అయి ఇటీవ‌ల మ‌ధ్యంత‌ర బెయిల్‌తో బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. నవంబర్ 4 మధ్యాహ్నం పవన్‌ కళ్యాణ్.. నాదెండ్ల మనోహర్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తన అరెస్టు సందర్భంగా పార్టీకి, కుటుంబసభ్యులకు అండగా నిలిచినందుకు పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే టీడీపీ – జనసేన కలిస్తే ఏ రాజకీయ శక్తికి కూడా వారిని ఓడించే సత్తా లేదని, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సత్తా టీడీపీ – జనసేన కూటమికి ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పే మాట.ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతం లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని, వైసీపీ పార్టీ కి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదని స‌ర్వేలు చెప్పుకొస్తున్నాయి.అన్నీ లెక్కలు సరిగ్గా కలిసి వస్తే టీడీపీ – జనసేన కూటమి 160 స్థానాల్లో గెలుస్తుందని నారా లోకేష్ మీడియా తో చెప్పిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా ప‌వ‌న్ చంద్ర‌బాబుతో జ‌రిగిన చ‌ర్చ‌ల‌లో పొత్తు గురించి సీట్ల సర్దుబాటు గురించి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది.పొత్తులో భాగంగా జనసేన పార్టీ కి 50 స్థానాలు ఇవ్వడానికి తెలుగు దేశం పార్టీ ఒప్పుకుంది.

Chandra Babu comments on roja laughed pawan kalyan
Chandra Babu

ఇద్ద‌రు చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత చంద్ర‌బాబు మాట్లాడుతూ వైసీపీ నాయ‌కుల‌పై పంచ్‌లు వేసారు. జ‌గ‌న్ ఏమ‌న్నా గొప్ప నాయ‌కుడా, వాళ్లు న‌న్ను వేధించారో మీరు చూశారు. వారి క్యారెక్ట‌ర్ ఏమైన గొప్ప‌గా ఉందా. ప్ర‌జాస్వామ్యం, న్యాయ పోరాటం చేసి ఈ సారి ఏపీ నుండి వారిని త‌రిమిగొట్టాల‌ని చంద్ర‌బాబు అన్నారు. దీనికి అంద‌రి మ‌ద్ద‌తు కూడా కావాల‌ని అన్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబుకి సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారుతున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago