Cat In Image : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. పని ఒత్తిడి, ఉద్యోగం అలాగే రొటీన్ లైఫ్ నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. మెదడుకు పదును పెట్టె ఫొటో పజిల్స్‌ను పరిష్కరించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే డిజైనర్లు కొత్త కొత్త ఫొటోలు, పజిల్స్‌ను నెట్టింట్లో ట్రెండ్ చేస్తున్నారు. అందులో దాగున్న మర్మాన్ని కనుక్కోమంటూ సవాళ్లు విసురుతున్నారు. అలా తాజాగా మరో ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.
ఈ ఫొటోలో ఒక పిల్లి దాగి ఉంది. అది ఎక్కడ ఉందో 9 సెకన్లలో కనుక్కుంటే మీరే తుర్రుమ్ ఖాన్ లే. పైన కనిపిస్తున్న చిత్రంలో ఓ పొలం, అందులో గడ్డి ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఆ పొలంలో దాక్కున్న పిల్లిని కనుక్కోవడం మీ ముందున్న సవాల్. ఇందుకు మీకు 9 సెకండ్లు మాత్రమే టైం ఉంది. మీ పరిశీలన నైపుణ్యాలు మరియు తెలివితేటలను పరీక్షించడానికి ఆప్టికల్ ఇల్యూషన్ పరీక్షలు మంచి మార్గం. మీరు చిత్రాన్ని జాగ్రత్తగా చూస్తే, మీరు మైదానంలో తిరుగుతున్న పిల్లిని కనుగొనగలరు.
అక్కడ పిల్లి తినడానికి ఎలుకలు లేదా ఇతర కీటకాల కోసం వెతుకుతుంది. బాగా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ తప్పకుండా పిల్లి కనిపిస్తుంది. మొదటిసారి ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్‌ని ప్రయత్నించే వారికి మరికొంత సమయం ఎక్కువ పడుతుంది. త్వరగా.. సమయం మించిపోతోంది. మీరు పిల్లిని కనుగొన్నారా? ఇంకా కొన్ని సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి మరి.. స్టాప్.. టైం ఓవర్. మీలో ఎంతమంది పిల్లిని కనుగొన్నారు? ఇంతకీ పిల్లి ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా.. కింద ఉన్న ఫోటో లో చూడండి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…