Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Bumrah Sunil Narine Wicket : సునీల్ న‌రైన్ వికెట్ తీసిన బుమ్రా.. సోష‌ల్ మీడియాలో న‌రైన్ పై ట్రోల్స్‌..

Shreyan Ch by Shreyan Ch
May 14, 2024
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Bumrah Sunil Narine Wicket : ప్ర‌స్తుతం ఐపీఎల్ చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బ్యాట‌ర్స్‌.. బౌల‌ర్స్‌ని టార్గెట్ చేసుకొని ఎడాపెడా బాదేస్తున్నారు. అయితే కొంద‌రు బౌల‌ర్స్ మాత్రం ఏ బ్యాట్స్‌మెన్ అయిన స‌రే త‌మ ట్రేడ్ మార్క్ బౌలింగ్‌తో వ‌ణుకు పుట్టిస్తున్నారు. వారిలో బుమ్రా ఒక‌రు.ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్ర‌తి మ్యాచ్‌లోను కళ్లు చెదిరే బౌలింగ్‌తో ఔరా అనిపిస్తున్నాడు. గ‌తరాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో స్టన్నింగ్ డెలివరీతో కేకేఆర్ విధ్వంసకర బ్యాటర్ సునీల్ నరైన్‌ను గోల్డెన్ డక్ చేశాడు. బుమ్రా అసాధారణ బంతికి సునీల్ నరైన్ బిత్తరపోయాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కేకేఆర్, ముంబై ఇండియన్స్ మధ్య ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

బుమ్రా వేసిన రెండో ఓవర్ తొలి బంతికే నరైన్ క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. ఈ బంతిని అంచనా వేయడంలో సునీల్ నరైన్ విఫలమయ్యాడు. బౌన్సర్ వేస్తాడని ఊహించిన అతను బంతిని వదిలేయగా.. బుమ్రా అప్పటికప్పుడు ప్లాన్ మార్చేసి ఇన్ స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో సునీల్ నరైన్(0) నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. . బూమ్ బూమ్ బుమ్రా అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు..వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో ఓవర్లను 16కు కుదించి అంపైర్లు ఆటను కొనసాగించారు. వెంకటేశ్ అయ్యర్(21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), నితీష్ రాణా(23 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33) దూకుడుగా ఆడారు.

Bumrah Sunil Narine Wicket trolls in social media
Bumrah Sunil Narine Wicket

కేకేఆర్ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వెంకటేశ్ అయ్యర్ ధాటిగా ఆడగా.. అయ్యర్ ఆచితూచి ఆడాడు. అయితే అయ్యర్(7)‌ను అన్షుల్ కంబోజ్‌ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో కేకేఆర్ 3 వికెట్లకు 45 పరుగులే చేసింది. నితీష్ రాణాతో కలిసి వెంకటేశ్ అయ్యర్ చెలరేగాడు. దూకుడుగా ఆడిన ఈ ఇద్దరూ.. నాలుగో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్‌లో రింకూ సింగ్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి మిచెల్ స్టార్క్ రాగా.. రమణ్‌దీప్ సింగ్ ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టు స్కోర్‌ను 157 ధాటించాడు.

Tags: Bumrah Sunil Narine Wicket
Previous Post

Chandra Babu : చంద్ర‌బాబు ఆ ఒక్క‌దానిపైనే న‌మ్మకం పెట్టుకున్నారా.. అది నిల‌బెడుతుందా..?

Next Post

Team India : క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల ఫాం.. ఇలా ఆడితే వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా గోవిందే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.