Buddha Venkanna : భ‌విష్య‌త్ టీడీపీ లీడ‌ర్‌గా జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ను ఒప్పుకోం: బుద్దా వెంకన్న

Buddha Venkanna : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఎన్టీఆర్. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒకరిగా కొన‌సాగుతున్నారు జూనియ‌ర్. కొన్నేళ్లుగా ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. దీంతో యమ జోష్‌తో సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమాలో నటిస్తోన్నాడు. ‘దేవర’ మూవీని ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఇది షూటింగ్ జరుగుతుండగానే బాలీవుడ్‌లో ‘వార్ 2’ అనే చిత్రాన్ని మొదలు పెట్టేశాడు. ఈ సినిమా షూటింగ్‌లో సైతం అతడు పాల్గొన్నాడు.

వీటితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నాడు. దీన్ని ఇటీవలే అధికారికంగా ప్రారంభించారు. అయితే ఎన్టీఆర్ రాజ‌కీయాల‌లోకి రావాల‌ని అభిమానులు అంటున్న ఆయ‌న ఆ వైపు దృష్టి పెట్ట‌డం లేదు. గ‌తంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పటి మాదిరిగా ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా లేడు. కానీ, అతడి పేరు మాత్రం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అతడి పేరును వైసీపీ వాళ్లు వాడుకోవ‌డం మ‌నం చూశాం.

Buddha Venkanna comments on jr ntr about leadership in tdp
Buddha Venkanna

జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకున్నా తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలు అతడిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అందులోనూ ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన బుద్దా వెంకన్న అయితే ఎన్టీఆర్‌ను బాగా టార్గెట్ చేస్తున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సార్లు కాంట్రవర్శీ కామెంట్లను చేశాడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొని సంచ‌లన వ్యాఖ్య‌లు చేశాడు. ‘నేను టీడీపీలోనే కొనసాగుతాను. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్ నాయకత్వంలో పని చేయడానికి సిద్దం. కానీ, ఎన్టీఆర్‌కు సపోర్ట్ చేయను’ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్లాంటి మనవళ్లు సీనియ‌ర్ ఎన్టీఆర్ గారికి చాలా మందే ఉన్నారు. లోకేష్ కూడా ఎన్టీఆర్ గారి మనవడే. ఆయన పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి పని చేయలేదా’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago