Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

BRS First List : బీఆర్ఎస్ ఫ‌స్ట్ లిస్ట్ విడుద‌ల‌.. 115 సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మ‌ళ్లీ సీట్ ఇచ్చిన కేసీఆర్

Shreyan Ch by Shreyan Ch
August 21, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

BRS First List : గ‌త కొన్ని రోజులు అంద‌రిలో అనేక చ‌ర్చ‌లు సాగ‌గా, ఆ ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తొలి జాబితాలో భాగంగా ఏకంగా 115 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. మెజారిటీ సిట్టింగ్‌ అభ్యర్థులను కొనసాగిస్తుండగా, కొన్ని స్థానాల్లో మాత్రం ప‌లు మార్పులు చేశారు. ఇంకొన్ని స్థానాల్లో పార్టీకి ఇష్టం లేకపోయినా అభ్యర్థులను మార్చాల్సి వచ్చిందని సీఎం చెప్పుకొచ్చారు. ఈ సారి సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తుండగా.. ఎప్పటిలాగే సిద్దిపేట నుంచి హరీశ్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేయనున్నారు. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్, వేములవాడ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్లు పెండింగ్‌లో పెట్టారు.

వేములవాడలో చెన్నమనేని పౌరసత్వ వివాదం నడుస్తోందని.. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేకపోతున్నామన్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి అయినా సరే నిరాకరించటం తప్పటం లేదన్నారు. వేములవాడ టికెట్ చల్మెడ లక్ష్మీనరసింహకు కేటాయించామన్నారు. హుజూరాబాద్ టికెట్ పాడి కౌశిక్ రెడ్డికి ఇచ్చామన్నారు. దుబ్బాక నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారన్నారు. టికెట్ రానంత మాత్రాన హడావుడి పడి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని.. పార్టీ మారకుండా అభ్యర్థులను గెలిపించుకోవాలని నేతలకు సూచించారు.

BRS First List cm kcr released know the names
BRS First List

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా క‌నుక చూస్తే..

ఉమ్మడి ఆదిలాబాద్ (10)

  • మంచిర్యాల- నడివెల్లి దివాకర్ రావు
  • చెన్నూరు- బాల్క సుమన్
  • ఆదిలాబాద్ – జోగు రామన్న
  • బోథ్ – అనిల్ జాదవ్
  • ఆసిఫాబాద్- కోవా లక్ష్మి
  • నిర్మల్- అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
  • ముథోల్ – గడ్డిగారి విఠల్ రెడ్డి
  • ఖానాపూర్- బుక్యా జాన్సన్ రాథోడ్ నాయక్
  • సిర్పూర్- కోనేరు కోనప్ప
  • బెల్లంపల్లి – దుర్గం చిన్నయ్య

ఉమ్మడి నిజామాబాద్ (9)

  • ఆర్మూర్- ఆశన్నగారి జీవన్ రెడ్డి
  • బోధన్- మహ్మద్ షకీల్ అమీర్
  • బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి
  • నిజామాబాద్ అర్బన్- గణేష్ బిగాలా
  • నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి
  • బాల్కొండ- వేముల ప్రశాంత్ రెడ్డి
  • ఎల్లారెడ్డి- జాజల సురేందర్
  • కామారెడ్డి- కేసీఆర్
  • జుక్కల్ -హనుమంత్ షిండే

కరీంనగర్ (13)

  • ధర్మపురి- కొప్పుల ఈశ్వర్
  • కరీంనగర్- గంగుల కమలాకర్
  • సిరిసిల్ల- కేటీ రామారావు
  • మానుకొండూరు- ఎరుపుల బాలకిషన్ (రసమయి)
  • రామగుండం- కోరుకంటి చందర్
  • కోరుట్ల- డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
  • హుస్నాబాద్- ఒడితల సతీష్ కుమార్
  • వేములవాడ- చల్మెడ లక్ష్మీనరసింహారావు
  • హుజూరాబాద్- పాడి కౌశిక్ రెడ్డి
  • జగిత్యాల – డాక్టర్ ఎం. సంజయ్ కుమార్
  • చొప్పదండి- సుంకె రవిశంకర్
  • పెద్దపల్లి- దాసరి మనోహర్ రెడ్డి
  • మంథని- పుట్టా మధు

మెదక్ (10)

  • సిద్దిపేట- తన్నీరు హరీష్ రావు
  • దుబ్బాక- కొత్త ప్రభాకర్ రెడ్డి
  • గజ్వేల్- చంద్రశేఖర్ రావు (కేసీఆర్)
  • పఠాన్‌చెరు- గూడెం మహిపాల్ రెడ్డి
  • నారాయణఖేడ్ -మహారెడ్డి భూపాల్ రెడ్డి
  • ఆందోల్ – చంటి క్రాంతి కిరణ్
  • మెదక్ – పద్మా దేవేందర్ రెడ్డి
  • నర్సాపూర్ – పెండింగ్
  • జహీరాబాద్ – కొనింటి మాణిక్ రావు
  • సంగారెడ్డి- చింతా ప్రభాకర్

రంగారెడ్డి జిల్లా (14)

  • మేడ్చల్- చామకూర మల్లారెడ్డి
  • మల్కాజ్‌గిరి- మైనంపల్లి హన్మంతరావు
  • కుత్బుల్లాపూర్- కేపీ వివేకానంద్
  • కూకట్‌పల్లి- మాధవరం కృష్ణారావు
  • ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి
  • ఎల్బీనగర్- దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
  • మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి
  • శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ
  • వికారాబాద్- మెతుకు ఆనంద్
  • తాండూరు- పైలెట్ రోహిత్ రెడ్డి
  • ఉప్పల్ – బండారు లక్ష్మారెడ్డి
  • రాజేంద్రనగర్ – తొల్కంటి ప్రకాశ్ గౌడ్
  • పరిగి- కొప్పుల మహేష్ రెడ్డి
  • చేవెళ్ల – కాలే యాదయ్య

హైదరాబాద్ (15)

  • నాంపల్లి- పెండింగ్
  • గోషామహల్- పెండింగ్
  • ముషీరాబాద్- ముఠా గోపాల్
  • ఖైరతాబాద్- దానం నాగేందర్
  • జూబ్లీహిల్స్- మాగంటి గోపీనాథ్
  • సనత్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్
  • సికింద్రాబాద్- టి. పద్మారావు గౌడ్
  • యాకత్‌పురా- సామ సుందర్ రెడ్డి
  • చార్మినార్ – ఇబ్రహీం లోడి
  • బహదూర్ పుర- అలీ బక్రీ
  • చంద్రాయణగుట్ట -ఎం. సీతారాం రెడ్డి
  • కంటోన్మెంట్ – జి. లాస్య నందిత
  • కార్వాన్ – ఐందల కృష్ణయ్య
  • మలక్‌పేట – తీగల అజిత్ రెడ్డి
  • అంబర్ పేట- కాలేరు వెంకటేష్

మహబూబ్‌నగర్ (14)

  • నారాయణ పేట్ -ఎస్. రాజేందర్ రెడ్డి
  • కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి
  • జడ్చర్ల- చర్లకోల లక్ష్మారెడ్డి
  • మహబూబ్‌నగర్- వి. శ్రీనివాస్ గౌడ్
  • దేవరకద్ర- ఆల వెంకటేశ్వర్ రెడ్డి
  • మక్తల్- చిట్టెం రామ్మోహన్ రెడ్డి
  • వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
  • నాగర్ కర్నూల్- మర్రి జనార్దన్ రెడ్డి
  • గద్వాల- బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి
  • అలంపూర్ -వీఎం. అబ్రహం
  • అచ్చంపేట- గువ్వల బాలరాజు
  • షాద్ నగర్ – వై. అంజయ్య
  • కొల్హాపూర్ – బీరం హర్షవర్ధన్ రెడ్డి
  • కల్వకుర్తి- జి. జైపాల్ యాదవ్

నల్గొండ (12)

  • సూర్యాపేట- గుంటకండ్ల జగదీష్ రెడ్డి
  • నల్గొండ- కంచర్ల భూపాల్ రెడ్డి
  • హుజూర్‌నగర్- శానంపూడి సైదిరెడ్డి
  • భువనగిరి- పైళ్ల శేఖర్ రెడ్డి
  • నకిరేకల్- చిరుమర్తి లింగయ్య
  • తుంగతుర్తి- గాదరి కిషోర్
  • ఆలేరు- గొంగిడి సునీత
  • మునుగోడు- కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
  • నాగార్జునసాగర్ – నోముల భగత్
  • దేవరకొండ- రమావత్ రవీంద్ర కుమార్
  • మిర్యాల గూడ- నల్లమోతు భాస్కర్ రావు
  • కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్

ఖమ్మం (10)

  • పినపాక- రేగా కాంతారావు
  • కొత్తగూడెం- వనమా వెంకటేశ్వరరావు
  • అశ్వరావుపేట- మెచ్చా నాగేశ్వర్ రావు
  • భద్రాచలం- తెల్లం వెంకట్రావ్
  • ఇల్లందు- బానోతు హరిప్రియ నాయక్
  • ఖమ్మం- పువ్వాడ అజయ్
  • పాలేరు- కందాల ఉపేందర్ రెడ్డి
  • సత్తుపల్లి- సండ్ర వెంకట వీరయ్య
  • వైరా – బానోత్ మదన్ లాల్
  • మధిర – లింగాల కమల్ రాజ్

ఉమ్మడి వరంగల్ (12)

  • పాలకుర్తి -ఎర్రబెల్లి దయాకర్ రావు
  • నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి
  • పరకాల -చల్ల ధర్మారెడ్డి
  • వరంగల్ పశ్చిమ- దాస్యం వినయ్ భాస్కర్
  • వరంగల్ తూర్పు- నన్నపునేని నరేందర్
  • స్టేషన్ ఘనపూర్- కడియం శ్రీహరి
  • జనగాం- పెడింగ్
  • వర్ధన్నపేట- ఆరూరి రమేష్
  • భూపాలపల్లి- గండ్ర వెంకట రమణారెడ్డి
  • మహబూబాబాద్ -బానోతు శంకర్ నాయక్
  • డోర్నకల్ – రెడ్యా నాయక్
  • ములుగు- బి.నాగజ్యోతి

Tags: brsBRS First ListCM KCRtrs
Previous Post

Yarlagadda Venkat Rao : చంద్ర‌బాబుతో భేటీ.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన యార్ల‌గ‌డ్డ‌..

Next Post

Chandra Babu : మంత్రి రోజాకి దిమ్మ‌తిరిగిపోయే రిప్లై ఇచ్చిన చంద్ర‌బాబు

Shreyan Ch

Shreyan Ch

Related Posts

అమెరికాలో భార‌త సంత‌తికి చెందిన పిల్ల‌ల‌కి క‌ష్టాలు.. త‌ల్లిదండ్రుల‌కి దూరం కావ‌ల్సిందేనా..?
వార్త‌లు

అమెరికాలో భార‌త సంత‌తికి చెందిన పిల్ల‌ల‌కి క‌ష్టాలు.. త‌ల్లిదండ్రుల‌కి దూరం కావ‌ల్సిందేనా..?

September 6, 2023
Chandra Babu : సైకో జ‌గ‌న్ లండ‌న్‌లో ఉన్నా ఏపీలో విధ్వంసం ఆగ‌లేదు.. చంద్ర‌బాబు ఫైర్..
politics

Chandra Babu : సైకో జ‌గ‌న్ లండ‌న్‌లో ఉన్నా ఏపీలో విధ్వంసం ఆగ‌లేదు.. చంద్ర‌బాబు ఫైర్..

September 6, 2023
Samantha : స‌మంత లిప్ లాక్‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు.. దీటుగా రిప్లై ఇచ్చిన చిత్ర యూనిట్..
వార్త‌లు

Samantha : స‌మంత లిప్ లాక్‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు.. దీటుగా రిప్లై ఇచ్చిన చిత్ర యూనిట్..

September 6, 2023
Chandrababu : ఉచ్చులో చంద్ర‌బాబు.. ఆ ముగ్గురికి నోటీసులు ఇవ్వ‌డంతో వ‌ణికిపోతున్న చంద్ర‌బాబు..?
politics

Chandrababu : ఉచ్చులో చంద్ర‌బాబు.. ఆ ముగ్గురికి నోటీసులు ఇవ్వ‌డంతో వ‌ణికిపోతున్న చంద్ర‌బాబు..?

September 6, 2023
గోదారోళ్ల మ‌ర్యాద‌లు ఇలానే ఉంటాయి.. కోనసీమ కొత్త కోడలికి అద్దిరిపోయే కానుక..
viral

గోదారోళ్ల మ‌ర్యాద‌లు ఇలానే ఉంటాయి.. కోనసీమ కొత్త కోడలికి అద్దిరిపోయే కానుక..

September 6, 2023
Nagarjuna : ప‌ల్లవి ప్ర‌శాంత్‌ని చూసి నాగార్జున అలాంటి రియాక్ష‌న్ ఇచ్చాడేంటి..!
వార్త‌లు

Nagarjuna : ప‌ల్లవి ప్ర‌శాంత్‌ని చూసి నాగార్జున అలాంటి రియాక్ష‌న్ ఇచ్చాడేంటి..!

September 6, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌పై పురందేశ్వ‌రి ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
August 29, 2023

...

Read more
YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!
politics

YS Sharmila : అన్న‌కి రాఖీ క‌ట్టారా అన్న దానిపై ష‌ర్మిళ ఆస‌క్తిక స‌మాధానం ఇదే..!

by Shreyan Ch
September 1, 2023

...

Read more
Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!
వార్త‌లు

Chiranjeevi : రూ.10 రాఖీ క‌ట్టి.. కోట్లు లాగుతున్నారుగా.. కామెడీ చేసిన చిరంజీవి..!

by Shreyan Ch
August 30, 2023

...

Read more
జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.