Brahmanandam : చిరంజీవిని తెగ న‌వ్వించేసిన బ్ర‌హ్మానందం.. మెగాస్టార్‌ని అంత మాట అన్నాడు..!

Brahmanandam : మహానటి సావిత్రిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ పుస్తకాన్ని ఆవిష్కర‌ణ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జ‌రిగింది.దివంగత నటి, మహానటి సావిత్రిపై సంజయ్‌ కిశోర్‌ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్‌’ బుక్‌ లాంచ్‌ వేడుక లో సావిత్రి గురించి మాట్లాడుతూ.. చిరంజీవి ఉద్వేగానికి లోనయ్యారు. ఇక బ్ర‌హ్మానందం కూడా చాలా ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశారు. సావిత్రి గారి గురించి మాట్లాడే అవకాశం కల్పించినందుకు చిరంజీవి గారికి థాంక్స్ సావిత్రి క్లాసిక్ అనే మరో బుక్ రిలీజ్ అయ్యింది. సంజయ్ కిషోర్ రాసిన ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.

బ్ర‌హ్మానందం న‌వ్విస్తూనే ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశారు. సావిత్రి బుక్ లాంచ్ ఏదో సాదాసీదాగా చేయ‌లేదు. పెద్ద మ‌న‌సు చేసుకొని చిరంజీవి ఈ బుక్ లాంచ్‌ని చేయ‌డం చాలా గొప్ప విష‌యం. సావిత్ర‌మ్మ ఆమె కార్య‌క్ర‌మాన్ని చాలా అద్భుతంగా చేసుకుంది. ఆమె చేసింది క‌దా న‌ట‌న‌, ఇలా చేయాలి క‌దా అని అప్పుడు అర్ధ‌మైంది. సావిత్రిగారు గొప్ప న‌టి అని చెప్ప‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. ఒక్కొక్క చూపులో ఒక్కో వైవిధ్యం చూపిస్తూ అంద‌రిని మైమ‌రిపించేస్తుంది. ఆమె గురించి మాట్లాడే అవ‌కాశం నాకు ద‌క్క‌డం నా అదృష్టం. ఎస్వీ రంగారావుతో పోటీ ప‌డి ఆమె న‌టించింది. ప్ర‌తి మాట కూడా చాలా గొప్పగా సావిత్రి గురించి చెప్పుకొచ్చాడు.

Brahmanandam made fun at chiranjeevi in a program
Brahmanandam

ఇక చిరంజీవి మాట్లాడుతూ.. ఏదైనా పాత పాటలు చూడాలనిపిస్తే మాత్రం.. ఆ మహానటి పాటలే చూస్తుంటాను. కేవలం కళ్లతోనే నటించగల గొప్పనటి. ఇలా కళ్లతోనే హావభావాలు పలికించగల నటి ప్రపంచంలో ఇంకెవరూ లేరు. మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటీమణి సావిత్రిగారు. నాన్నగారి నుంచే నేను కూడా ఆమెను అభిమానించడం మొదలైంది. అలాంటి నటి గురించి వర్ణించేంత అర్హత నిజంగా నాకు లేదు. కానీ ఆవిడని ఎప్పుడూ నా మనసులో ఆరాధిస్తుంటాను. అలాంటి నాకు ఇలాంటి అవకాశం రావడం.. ఇది నా జీవితానికి దక్కిన అమూల్యమైన అవకాశంగా భావిస్తున్నాను..’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago