Boney Kapoor : ప్రియ‌మ‌ణి న‌డుముపై చేయి వేసి అస‌భ్యంగా తాకిన బోని.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

Boney Kapoor : ఒక‌ప్ప‌టి అందాల న‌టి, ప‌లు సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించిన అందాల ముద్దుగుమ్మ ప్రియ‌మ‌ణి. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో క‌ట్టిప‌డేస్తుంది. తెలుగు సినిమాతోనే పరిచయం అయిన ప్రియమణి.. ఆ తర్వాత తమిళం, మలయాళం, కన్నడంలో వరుస సినిమాలు చేసింది. తద్వారా దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లోనూ హవాను చూపించింది. ఇక, తమిళంలో వచ్చిన ‘పరుత్తివీరన్’ సినిమాకు గానూ ఉత్తమ జాతీయ నటిగా అవార్డును సైతం అందుకుంది. దీంతో ప్రియమణి క్రేజ్ దేశ వ్యాప్తంగా ఏర్పడింది.సౌత్ ఇండియాలో సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్న ప్రియమణి.. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లోనూ త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొడుతుంది.

అయితే ప్రియ‌మ‌ణి ఇటీవలి కాలంలో ‘ఆర్టికల్ 370’ అనే చిత్రం వంద కోట్లు కొల్లగొట్టింది. అలాగే, ‘భామాకలాపం’ అనే వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌లో కూడా న‌టించి మెప్పించింది. జ‌వాన్ అనే చిత్రంతోను మెప్పించింది. అయితే ప్ర‌స్తుతం తమిళంలో ‘క్వటేషన్ గ్యాంగ్’, కన్నడంలో ‘ఖైమారా’ అనే సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే హిందీలో ‘మైదాన్’ అనే భారీ మూవీలో భాగం అయింది. ఇందులో అజయ్ దేవగణ్ హీరోగా నటించాడు. ఈ ఉగాదికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ద‌క్కించుకుంది. రీసెంట్ గా బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ‘మైదాన్’ స్క్రీనింగ్ చేశారు. ఆ సమయంలో స్క్రీనింగ్ థియేటర్ వెలుపల బోనీకపూర్ అతిథులతో మాట్లాడుతూ ఉన్నారు.

Boney Kapoor behavior with priya mani netizen angry on him
Boney Kapoor

అదే సమయంలో ప్రియమణి వచ్చింది. చీరలో ఆమె చాలా అందంగా కనిపించింది. ఆమెకు బోనీకపూర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులివ్వాలని ఫొటోగ్రాఫర్లు అడగగా… ఇద్దరూ పోజులిచ్చారు. అయితే ప్రియమణి భుజం, నడుముపై చేతులు వేసి బోనీ పోజులిచ్చారు. ప్రియమణి నడుముపై చేయి వేయడం చాలా మంది నెటిజన్లకు నచ్చలేదు. ఆమెను అసభ్యంగా తాకారంటూ ఏకిపారేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లున్న వ్యక్తి ఒక మహిళతో ఇలా నీచంగా ఎలా ప్రవర్తిస్తారని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని మరొకరు వ్యాఖ్యానించారు. సిగ్గులేని మొరటు వృద్ధుడు అని మరొకరు విమర్శించారు. బాలీవుడ్‌లో ఇదంతా కామ‌న్ అంటూ కొంద‌రు కొట్టిప‌డేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago