Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Bobbilipuli Movie : ఎన్టీఆర్‌, దాస‌రి కాంబోలో వ‌చ్చిన సెన్సేష‌న‌ల్‌ చిత్రం బొబ్బిలిపులి.. తెర‌వెనుక అసలు ఏం జ‌రిగిందంటే..?

Usha Rani by Usha Rani
December 4, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Bobbilipuli Movie : ఎన్టీఆర్ అంటే డైలాగ్స్.. డైలాగ్స్ అంటే ఎన్టీఆర్. అలాంటి ఆయనకి మాటల తూటాలు పేల్చే దాసరి లాంటి దర్శకుడు, రచయిత దొరికితే ఇంకా ఎలా ఉంటుంది? అవును.. ఎలా ఉంటుందో బొబ్బిలిపులి సినిమా చూపించింది. ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికతో వచ్చిన ఐదో చిత్రం ఇది. ఈ సినిమాని 1982 జూలై 9న విడుదల చేయగా అన్ని సెంటర్లలో సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా చెరిపేసి కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమాకి 40 ఏళ్లు నిండాయి. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.. ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు కలయికలో మొత్తంగా 5 చిత్రాలు తెరకెక్కాయి.

మొదటి చిత్రం మనుషులంతా ఒక్కటే కాగా చివరి చిత్రం బొబ్బిలిపులి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా శ్రీదేవి నటించింది. లాయర్ విజయగా శ్రీదేవి నటన అద్భుతం. ఈ సినిమా తరవాత ఆమె నటన స్థాయి మరింత ఎత్తుకు చేరుకుంది. ఈ సినిమాని హీరో వడ్డే నవీన్ తండ్రి వడ్డే రమేష్ నిర్మించారు. జేవి రాఘవులు ఈ సినిమాకి సంగీతం అందించగా, ప్రతి పాట సూపర్ డూపర్ హిట్టే.. ముఖ్యంగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ పాట నేటికి ఎవర్ గ్రీన్. ఈ పాటను దాసరి నారాయణ రావు రాయగా ఎస్పీ బాలు ఆలపించారు.

Bobbilipuli Movie interesting facts
Bobbilipuli Movie

ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన సమయానికి దాసరి తెరకెక్కించిన చిత్రాలు ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితంలో కీ రోల్ పోషించాయి. ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రచారంలో ఉండగా ఈ సినిమా విడుదల అవ్వడం ఎన్టీఆర్ కి బాగా ప్లస్ అయింది. ఆ తరవాత ఎన్టీఆర్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ సినిమా మొత్తం 39 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచింది. ఇక సినిమా కోర్టులో వచ్చే సన్నివేశం సినిమాకి బిగ్గెస్ట్ హైలెట్ గా చెప్పుకోవచ్చు. వీటిని ఏకంగా క్యాసేట్లుగా అమ్మేవారు. ప్రేక్షకులు కూడా అవి విరగబడి కొనేవారు. ఈ సినిమాకి వేటూరి సుందరరామమూర్తితో కలిసి దాసరి నారాయణరావు కూడా పాటలు రాశారు. బొబ్బిలిపులి డ్రస్ అప్పుడో ఫ్యాషన్.. చిన్నపిల్లల కూడా ప్రత్యేకంగా ఆ డ్రస్ ధరించేవారు.

Tags: Bobbilipuli Moviecinema newsTollywood
Previous Post

Krishna : ఎన్టీఆర్ వ‌ద్ద‌న్న క‌థ‌తో సినిమా చేసి.. సూపర్ డూప‌ర్ హిట్ కొట్టిన కృష్ణ‌.. అదేంటంటే..?

Next Post

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

Usha Rani

Usha Rani

Related Posts

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!
వార్త‌లు

Actress Prabha : సీనియ‌ర్ న‌టి ప్ర‌భ ఊరు ఏది.. ఆమె పెరిగిన ప్రాంతాలు ఎప్పుడైనా చూశారా..!

June 9, 2023
TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?
politics

TDP : చావు తప్పి కన్నులొట్టబోయినట్టు.. టీడీపీకి వ‌చ్చేది 4 సీట్లేనా..?

June 9, 2023
Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!
politics

Nara Lokesh : నారా లోకేష్‌పై కామ‌న్ మ్యాన్ దారుణ‌మైన కామెంట్స్.. ఏమ‌న్నాడంటే..!

June 9, 2023
Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?
politics

Ambati Rayudu : వైసీపీలో అంబ‌టి రాయుడు చేరిక‌..? అక్క‌డి నుంచే పోటీ..?

June 9, 2023
Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!
వార్త‌లు

Pawan Kalyan : వేణు మాధ‌వ్ డ్యాన్స్ కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్విన ప‌వన్ క‌ళ్యాణ్‌, రేణు దేశాయ్‌..!

June 9, 2023
Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!
వార్త‌లు

Aadipurush Devadutta : ప్ర‌భాస్‌పై దేవ‌ద‌త్తా ఆస‌క్తిక‌ర కామెంట్స్.. అసలు ఇలా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు..!

June 9, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!
politics

Venu Swamy : 2024లో సీఎం ఎవరో తేల్చి చెప్పిన వేణు స్వామి.. ఆయ‌న జ్యోతిష్యం నిజ‌మ‌వుతుందా..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!
politics

Balakrishna Vs Kodali Nani : బాల‌కృష్ణ‌పై కొడాలి నాని సంచ‌ల‌న కామెంట్స్.. ఇప్పుడు అంతటా దీని గురించే చ‌ర్చ‌..!

by Shreyan Ch
June 1, 2023

...

Read more
Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!
క్రీడ‌లు

Ambati Rayudu : అంబ‌టి రాయుడు తెలుగు విని బిత్త‌ర పోయిన నాని..!

by Shreyan Ch
June 6, 2023

...

Read more
Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..
politics

Anam Venkata Ramana Reddy : టీడీపీ అధికార ప్ర‌తినిధిపై దాడికి య‌త్నం.. రోజాపై విరుచుకుపడ్డ ఆనం..

by Shreyan Ch
June 5, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.