Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Gajala : అప్ప‌ట్లో గ‌జాలా ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించిందా..? జూనియ‌ర్ ఎన్‌టీఆర్ వల్ల‌నేనా..?

Shreyan Ch by Shreyan Ch
May 23, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Gajala : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. ఆయ‌న ప్ర‌తి సినిమాకి త‌న క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు. ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్ … కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇటీవ‌ల మూవీ ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. దేవ‌ర అనే టైటిల్‌తో చిత్రం రూపొందుతుంది. ఇక బాలీవుడ్ చిత్రం వార్ 2లోను ఎన్టీఆర్ న‌టిస్తున్నాడు. ఇక హాలీవుడ్ చిత్రంలోను న‌టించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.అయితే ఎన్టీఆర్ కోసం ఓహీరోయిన్ ఆత్మ‌హ‌త్య‌కి ప్ర‌య‌త్నించింద‌నే విష‌యం ఎంత మందికి తెలుసు.

ఒక‌ప్పుడు హీరోయిన్ గ‌జాలా తెలుగ‌మ్మాయిగా ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది.ఈ అమ్మ‌డు తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటించింది.ఎంత త్వరగా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుందో అంతే తొందరగా ఇండస్ట్రీకి గుడ్ బై కూడా చెప్పేసింది. తొలిసారిగా 2001లో జగపతిబాబు హీరోగా నటించిన నాలో ఉన్న ప్రేమ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులని ప‌ల‌క‌రించింది. ఈ చిత్రం తర్వాత ఓ చిన్నదాన, విజయం, అల్లరి రాముడు ఇలా పలు సినిమాలలో నటించగా, నకు స్టూడెంట్ నెంబర్ వన్, కలుసుకోవాలి అనే రెండు సినిమాలు మంచి గుర్తింపును అందించాయి. అనంత‌రం జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

because of jr ntr Gajala tried suicide that time is it true
Gajala

మంచి ఫామ్ లో ఉన్న సమయంలో గ‌జాలా సినీ ఇండస్ట్రీకి దూరమైంది.ఆ సమయంలో తను ఎందుకు దూరమైందో అన్న ప్రశ్నలు చాలామందిలో ఎదురయ్యాయి. అయితే ఈమె గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్న విషయం బాగా సంచలనం రేపింది. కొన్ని సంవత్సరాల కిందట తను హైదరాబాదులో ఒక అతిథి గృహంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందని, ఆ స‌మ‌యంలో తోటి నటులు సుల్తానా, అర్జున్ సరైన సమయానికి ఆమెను ఆసుపత్రికి తరలించటంతో బతికింద‌ని టాక్. అయితే ఒక హీరో మోసం చేశాడన్న విషయంతో ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని అప్ప‌ట్లో బాగా ప్ర‌చారం సాగింది . దాంతో పాటు ఎన్టీఆర్ పై ఎక్కువ ప్రేమను పెంచుకున్న గజాల ఆయన సినిమాలో నటించే ఛాన్స్ ఇవ్వకపోతే తనకు హిట్స్ పడవని లేకపోతే సూసైడ్ చేసుకుంటాను అని బలవంతంగా బాత్రూంలోకి వెళ్లి ఫినాయిల్ తాగిందని అన్నారు.

Tags: GajalaJr NTR
Previous Post

Ritu Chowdhary : రీతూ చౌదరి గ్లామ‌ర్‌ షో.. మైకంలో మునిగి తేలుతున్న కుర్ర‌కారు..

Next Post

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న బుడ్డోడికి అభిమానులు కాదు భ‌క్తులు ఉన్నారు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Mallu Bhatti Vikramarka : సీఎం ప‌దవి మీకు ఎందుకు ఇవ్వ‌లేద‌ని భ‌ట్టిని ప్ర‌శ్నించిన మీడియా.. దిమ్మ తిరిగే ఆన్స‌రిచ్చాడుగా..!

by Shreyan Ch
December 7, 2023

...

Read moreDetails
వార్త‌లు

నిహారిక గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన చైత‌న్య‌ తండ్రి.. !

by Shreyan Ch
July 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

థియేట‌ర్‌లో మిస్ అయిన 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇప్పుడు ఓటీటీలో..!

by Shreyan Ch
May 15, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.