Barrelakka : బ‌ర్రెల‌క్క‌కి ఫుల్ స‌పోర్ట్ అందించిన ఇంట‌ర్నేష‌న‌ల్ లాయ‌ర్

Barrelakka : ఆశ్చర్యాలూ అద్భుతాలూ ఆద‌ర్శాలు అనేవి గెలుపులో స‌క్సెస్ అవుతాయి. తెలంగాణ ఎన్నికల రంగస్థలం మీద చిన్న కలకలపు కదలిక కనిపించసాగింది. అదెవ‌రో కాదు బ‌ర్రెల‌క్క‌.కర్నె శిరీష జీవితం ఆమెని బర్రెలక్కని చేసింది. ఇష్ట సమాజం ఆమెకు అదే పేరు ఖరారు చేసింది. ఈ మాలపిల్ల నాగర్ కర్నూలు జిల్లాలోని రెడ్డి, రావు దొరల నియోజకవర్గమైన కొల్లాపూర్‌లో అన్‌రిజర్వ్‌డ్ యుద్ధం చేస్తున్నది. తెలంగాణలో ఇప్పుడు అత్యంత బాధిత వర్గంగా మారిన నిరుద్యోగుల తరఫున గొంతుగా మారింది. జనానికి కావలసింది జరగడం లేదు కాబట్టి ప్రజాప్రతినిధిగా గెలిచి పనులు చేయాలని బర్రెలక్క అనుకుంటున్నది. ఆ అమ్మాయికి ఈ అధికార రాజకీయాలు తెలియవు. ఎన్నికల్లోకి దిగాలంటే ఎంత డబ్బు కావాలో, ఏమేమి హంగులుండాలో, అన్నిటికి మించి ఎంతటి నేపథ్యం ఉండాలో కూడా ఆమెకు పూర్తి అవగాహన లేదు.

కాని బ‌ర్రెల‌క్క ప్ర‌చారంలో దూసుకుపోతుంది. అయితే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె తమ్ముడు భరత్ కుమార్ (చింటూ)ను తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో బర్రెలక్కకు ఎలాంటి కాలేదు కానీ.. ఆమె తమ్ముడు గాయపడ్డాడు. దాడి తర్వాత బర్రెలక్క బోరున విలపించారు. తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. చిన్నవాడైన తన తమ్మున్ని తన కళ్ల ముందే కొట్టారని చెప్పుకొచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Barrelakka got full support from international lawyer
Barrelakka

బ‌ర్రెల‌క్క దాడిని చాలా మంది ఖండిస్తున్నారు. వరంగల్ జిల్లా కోర్టుకు చెందిన న్యాయవాదితో పాటు మరో హైకోర్టు న్యాయవాది ఆమె ఇంటికి వెళ్లారు. బర్రెలక్క తల్లి శిరీషతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ దాడి ఘటన దురదుష్టకరమని.. మీకు న్యాయం చేసేందుకు అమెరికా నుంచి ఇద్దరు అడ్వకేట్లు వస్తున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి బర్రెలక్కకు ప్రొటెక్షన్ ఇప్పిస్తామని.. ఆమె ఇంటి వెద్ద ఎప్పుడూ ఓ కానిస్టేబుల్ ఉండేలా ఎస్పీతో మాట్లాడుతామని చెప్పారు.ఇక బ‌ర్రెల‌క్క‌కి స‌పోర్ట్‌గా ఇంట‌ర్నేష‌న‌ల్ లాయ‌ర్ కావేటి శ్రీనివాస‌రావు కూడా ఆమెకి స‌పోర్ట్ అందించారు. త‌ను మాట్లాడుతున్న మాట‌ల‌లో ఎక్క‌డ త‌ప్పులేదు. ప్ర‌భుత్వంని కూడా ఆమె ఎప్పుడు త‌ప్పుగా మాట్లాడ‌లేదు. ఆమెది ఎలాంటి త‌ప్పులేదు. ఆమె సోద‌రుడిపై కూడా దాడి చేశారు. బ్యాక్‌గ్రౌండ్ లేదు క‌నుక ఆమెపై ఇలా దాడి జ‌రుగుతుంది. ఆమెకి త‌ప్ప‌క స‌పోర్ట్ అందిస్తాను. నాకు రాజ‌కీయాల‌పై ఇంట్రెస్ట్ లేదు. బ‌ర్రెల‌క్క కోసం స‌పొర్ట్ అందిస్తాను అని అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago