Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Bandla Ganesh : బాల‌య్య గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బండ్ల గ‌ణేష్‌.. కామెంట్స్ వైర‌ల్..

Shreyan Ch by Shreyan Ch
December 2, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Bandla Ganesh : బండ్ల గ‌ణేష్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న ఎప్పుడు ఎలాంటి మాట‌లు మాట్లాడ‌తాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడిగా మంచి పేరు తెచ్చుకున్న బండ్ల గ‌ణేష్ మంచి నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నాడు. తాజా ఇంట‌ర్వ్యూలో బండ్ల గ‌ణేష్ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశాడు. చిరంజీవి గారిని నేను ప్రేమిస్తాను. ఆయ‌న అంటే ఎంతో ఇష్టం. నంద‌మూరి ఫ్యామిలీకి నేను దూరం కాదు. ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేశారు. చిరంజీవి గారంటే ఇష్టం కాబ‌ట్టి ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటాను. బాల‌య్య అంటే కోపం కాదు. నాకు ఆయ‌న‌పై ఎందుకు శ‌త్రృత్వం ఉంటుంది. అలానే నాకు కులం, మ‌తం, ప్రాంతం వంటి ప‌ట్టింపులు ఉండ‌వు అని బండ్ల చెప్పుకొచ్చారు.

ఇక బండ్ల గణేష్ మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. ఆదివారం తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. బండ్ల గణేష్ శనివారం ఉదయం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ 90 సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో హస్తం సునామీ వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది గొప్ప నేతలు ఉన్నారని చెప్పిన బండ్ల రేవంత్ రెడ్డి సీఎం అవుతారని పేర్కొన్నారు.

Bandla Ganesh interesting comments on balakrishna
Bandla Ganesh

76 నుంచి 85 సీట్లు వస్తాయని రాత్రి వరకు అనుకున్నాను. కానీ ఇప్పుడు 90 వస్తాయని అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం పండగ రోజు. పదేళ్ల బాధను, దు:ఖాన్ని చీల్చుకొని, చెండాడి రేపటి నుంచి మాకు దీపావళి, దసరా, సంక్రాంతి అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. బ్రహ్మోత్సవాలు కూడా వస్తున్నాయి. రాబోయే 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతంగా, ఎక్స్‌ట్రార్డినరీగా ముందుకెళ్తాం’ అని బండ్ల గణేష్ అన్నారు.

Tags: Bandla Ganesh
Previous Post

YS Sharmila : నేను పోటీ చేస్తే సీఎం అయ్యే దానిని అంటూ ష‌ర్మిళ కామెంట్స్

Next Post

Pawan Kalyan : రేవంత్ నీదే గెలుపు.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
వార్త‌లు

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

by editor
December 12, 2022

...

Read moreDetails
వార్త‌లు

త‌న రెండో భార్య‌తో ల‌వ్ ఎలా మొద‌లైందో ఎట్ట‌కేల‌కు చెప్పేసిన దిల్ రాజు

by Shreyan Ch
January 17, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.