Balakrishna : నా బావ లేక‌పోతే హైద‌రాబాద్ లేదు..కేటీఆర్, కేసీఆర్ ఏం చేశార‌న్న బాల‌య్య‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; నంద‌మూరి బాల‌కృష్ణ పంథా మార్చారు&period; సినిమాల‌తో పాటు షోస్ చేస్తున్నారు&period; అలానే ఇప్పుడు à°ª‌లు షాప్‌à°²‌కి బ్రాండ్‌గా ఉంటున్నారు&period; తాజాగా పటాన్‌చెరులో వాల్యూజోన్‌ హైపర్‌ మార్ట్‌ను ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు&period; శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో అతిపెద్ద ఔట్‌లెట్‌ మాల్‌ వాల్యూజోన్‌ను సంస్థ ప్రముఖులు వెంకటేశ్వర్లు&comma; రాజమౌళి&comma; ప్రసాదరావులతో కలిసి ఆయన ప్రారంభించగా&comma; బాలకృష్ణను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; సంస్థ యాజమాన్యంతో తనకు చాలా స్నేహం ఉందన్నారు&period; ఈ వాల్యూజోన్‌ హైపర్‌ మార్ట్‌ రిటైల్‌ వాణిజ్య వ్యవస్థలోనే ఒక వినూత్న విప్లవమన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైదరాబాద్‌లోనే అతి పెద్ద మార్ట్‌ వాల్యూజోన్‌ అని కొనియాడారు&period; తనను వాల్యూజోన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడం సంతోషాన్ని కలిగిస్తున్నదన్నారు&period; సరికొత్త వ్యాపార ఆలోచనతో యాజమాన్యం ముందుకు వచ్చిందని&comma; తప్పకుండా ప్రజలు ఆదరిస్తాని తనకు నమ్మకం ఉందన్నారు&period; ఫ్యాషన్‌&comma; ఫుడ్‌&comma; ఫన్‌ ఒకేచోట ఉండడంతో ప్రజలు ఆహ్లాదరకరమైన షాపింగ్‌ అనుభూతిని పొందుతారన్నారు&period; కొత్త రకమైన ఆలోచనలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందన్నారు&period; పూర్వకాలంలో తన తండ్రి ఎన్టీఆర్‌ కూడా కొత్త ఆలోచనలతో ముందుకుపోవడంతోనే చరిత్ర సృష్టించారన్నారు&period; అన్ని రకాలైన వస్తువులు ఒకేచోట లభ్యం కావడంతో డబ్బు&comma; సమయం ఆదా అవుతుందన్నారు&period; వాల్యూజోన్‌ హైపర్‌ మార్ట్‌ సక్సెస్‌ కావాలని ఆయన ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23174" aria-describedby&equals;"caption-attachment-23174" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23174 size-full" title&equals;"Balakrishna &colon; నా బావ లేక‌పోతే హైద‌రాబాద్ లేదు&period;&period;కేటీఆర్&comma; కేసీఆర్ ఏం చేశార‌న్న బాల‌య్య‌&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;balakrishna&period;jpg" alt&equals;"Balakrishna sensational comments on kcr and ktr" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23174" class&equals;"wp-caption-text">Balakrishna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైన à°ª‌ని చేస్తే అది గుర్తుండిపోవాలి&period; ముందు ఎవ‌రు ఆ à°ª‌ని చేస్తారో ఎప్ప‌టికీ అది గుర్తుండిపోతుంది&period; అన్ని రంగాల‌లో హైద‌రాబాద్‌ని అభివృద్ది చేయాల‌నే ఉద్దేశంతో సైబ‌రాబాద్ అయితే ఏంటి&comma; హైటెక్ అయితే ఏంటి&comma; క‌న్వెన్ష‌న్ సెంట‌ర్స్ అయితే ఏంటి ఇలా అన్ని à°°‌కాలుగా ప్ర‌పంచ పారిశ్రామిక వేత్త‌à°²‌ని&comma; టూరిస్ట్‌à°²‌ని ఆక‌ర్షించే విధంగా చంద్ర‌బాబు నాయుడు బీజం వేసారు&period; ఆయ‌à°¨ బీజం వేసాక అభివృద్ది కాదు&period; అది జ‌రుగుతూనే ఉంది&period; ఇది అన్‌స్టాప‌బుల్ అని బాల‌య్య అన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"SzwUNMXb74U" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago