Balakrishna : బాల‌య్య కూడా ల‌వ్ చేశాడా.. ఎవ‌రితో ప్రేమ‌లో ప‌డ్డాడంటే..?

Balakrishna : బాల‌కృష్ణ.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న ఎప్పుడు ఆవేశంగా మాట్లాడ‌తారో, ఎప్పుడు స‌ర‌దా వ్యాఖ్య‌లు చేస్తారో ఎవ‌రికీ తెలియ‌దు. ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రయోగాలు చేసే హీరోల్లో నటసింహ‌ నందమూరి బాలకృష్ణ ఒకరు. ఇప్పటికే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తోన్న బాల‌కృష్ణ ఇప్పుడు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ టాక్ షోతో ర‌చ్చ చేయ‌బోతున్నాడు. మొదటిసారే అయినా ఎవరూ ఊహించని రీతిలో యాంకర్‌గా అలరించిన బాలయ్య.. షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. దీంతో ఇప్పుడు రెండో సీజన్‌ను కూడా మొదలు పెడుతున్నారు.

త్వ‌ర‌లోనే ఆహాలో రానున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే 2 కోసం షూటింగ్ చ‌క చ‌కా జ‌రుగుతుంది. రీసెంట్‌గానే అన్‌స్టాప‌బుల్ యాంథ‌మ్ ను విడుద‌ల చేసిన యాజ‌మాన్యం ఇప్పుడు ట్రైల‌ర్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసింది. దాన్ని ద‌స‌రా సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌టానికి సిద్ధ‌మైంది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ ట్రైల‌ర్‌ను చిత్రీక‌రించారు. ఇప్పుడు మరోసారి ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణను చూపించబోతున్నారు ప్రశాంత్ వర్మ. బాల‌కృష్ణ కెరీర్ గురించి దాదాపు అంద‌రికీ తెలుసు. కానీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి పెద్ద‌గా తెలియ‌దు.

Balakrishna interesting story netizen surprise
Balakrishna

బాల‌కృష్ణ‌కు ఒక ల‌వ్ స్టోరీ కూడా ఉందండోయ్‌.. ఓ హీరోయిన్ ను సిన్సియ‌ర్ గా ల‌వ్ చేశార‌ట. మ‌ద్రాస్‌కి చెందిన ఓ హీరోయిన్ ను బాల‌య్య సిన్సియ‌ర్ గా ల‌వ్ చేశార‌ట‌. ఈ విష‌యం త‌న తండ్రి ఎన్టీఆర్‌, అన్న హ‌రికృష్ణ‌ల‌కు తెలిసింది. దీంతో వారు కాకినాడ‌కు చెందిన బంధువుల అమ్మాయి అయిన‌టువంటి వ‌సుంధ‌ర‌ను బాల‌కృష్ణ‌కిచ్చి పెళ్లి జ‌రిపించార‌ట‌. అయితే త‌ను ల‌వ్ చేసిన విష‌యాల‌ని స‌న్నిహితుల‌తోపాటు క్లోజ్ ఫ్రెండ్‌తో చెప్పుకొచ్చాడ‌ట‌. అప్ప‌ట్లో అంద‌రూ ఆ హీరోయిన్ కుష్బూ అని అనుకున్నార‌ట‌. మ‌రి దీనిపై క్లారిటీ అయితే లేదు. ఇక బాల‌య్య సినిమాల విష‌యానికొస్తే గోపిచంద్ మ‌లినేనితో సినిమా చేస్తున్నారు. ఈ ఫిల్మ్ కి జై బాల‌య్య అనే టైటిల్ ఖ‌రారైన‌ట్టు స‌మాచారం.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 weeks ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 weeks ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

1 month ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

1 month ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 month ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

1 month ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 month ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 month ago