Balakrishna House In America : విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకష్ణ ఇప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్నారు. ఆయన వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలతోను ఫుల్ బిజీగా ఉన్నారు బాలయ్య. అయితే మరి కొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీలో ఉన్న బాలయ్య ఆస్తులకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.హిందూపురం అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ ఆస్తులు రూ.170 కోట్లు. స్థిర, చరాస్థులు ఉన్నాయి. తన పేరు మీద, తన భార్య, తన ఇద్దరు కూతూర్ల పేర ఉన్న ఆస్తి మొత్తం నూటా డెబ్బైకోట్ల రూపాయలుగా చూపించారు.
ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటున్నాడు బాలకృష్ణ.ఇక ఈయన వ్యక్తిగతంగా కూడా ప్రజల మనసులో నిలిచాడు. రాజకీయపరంగా తన తండ్రి స్థాపించిన పార్టీలో కొన్ని బాధ్యతలు చూసుకుంటున్నాడు.ఇక ఈయన తొలిసారి నటనతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఏడాదికి వరుస సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లను సొంతం చేసుకున్నాడు.ఇక బాలయ్య అంటే అభిమానులు చూపించే అభిమానం అంతా ఇంతా కాదు. బాలయ్యకు హైదరాబాదులో 30 కోట్ల విలువ చేసే బంగ్లా ఉంది. అంతే కాకుండా కోటి విలువ చేసే ఒక బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది.ఈయనకు పలు చోట్ల లో కొన్ని కోట్ల విలువ చేసే ల్యాండ్ లు కూడా ఉన్నాయి.
అమెరికాలో కూడా బాలయ్యకి విలాసవంతమైన భవనం ఉంది.అక్కడికి వెళ్లినప్పుడు తనకి ఎలాంటి ఇబ్బంది కలగొద్దని భావించిన బాలయ్య అమెరికాలో కూడా తనకంటూ ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మించుకున్నాడనే టాక్ నడుస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఆ భవనానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. బాలయ్యకు నాలుగు వందల గ్రాముల బంగారం, 5 కిలోల వెండి, ఆయన భార్య వద్ద 3487 గ్రాముల బంగారం, 300 క్యారెట్ల వజ్రాలు,31 కిలోల వెండి, తన కొడుకు దగ్గర 220 గ్రాముల బంగారం, 17 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…