Balakrishna Daughters : ఒకే వేదికపై బాల‌కృష్ణ ఇద్ద‌రు కూతుళ్లు.. ఎలా ప్ర‌వ‌ర్తించారో చూడండి..!

Balakrishna Daughters : నంద‌మూరి బాల‌కృష్ణ‌.. వ‌సుంధ‌రిని పెళ్లి చేసుకోగా, వారి సంతానంకి గుర్తుగా ముగ్గురు పిల్ల‌లు జ‌న్మించారు. నారా బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని, మోక్ష‌జ్ఞ‌లుగా నామ‌క‌ర‌ణం చేశారు. అయితే ప్ర‌స్తుతం బాల‌య్య సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌లోను బిజీగా ఉన్నారు. ఇక తేజ‌స్విని భ‌ర్త విశాఖపట్నం లోక్‌ సభ టీడీపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్ కాగా, నారా లోకేష్ భార్య బ్రాహ్మ‌ణి. ప్ర‌స్తుతం బ్రాహ్మ‌ణి ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ పై ఆయన భార్య నారా బ్రాహ్మణి పొగడ్తల వర్షం కురిపించారు. లోకేశ్ ది సేవాతత్వమని, ఎప్పుడూ నలుగురికి ఎలా మేలు చేయాలనే ఆలోచిస్తుంటారని చెప్పుకొచ్చారు.

మంగళగిరిలో ఇటీవ‌ల ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో బ్రాహ్మణి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళలతో మాట్లాడుతూ.. సేవా గుణం, పదిమందికి మేలు చేయాలని తపన పడే తన భర్త నారా లోకేశ్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో లోకేశ్ కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారని వివరించారు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రారంభించేటపుడు కూడా నలుగురికి ఉపాధి దొరుకుతుందనే లోకేశ్ ఆలోచించాడన్నారు.

Balakrishna Daughters both came onto stage at once
Balakrishna Daughters

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించింది నందమూరి తారకరామారావుఅని నారాబ్రాహ్మిణి అన్నారు. బుధవారం శ్రీసత్యసాయిజిల్లా హిందూపురంలోని జేవీఎస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన స్త్రీశక్తి మహిళా ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి నందమూరి వసుందరదేవితోపాటు, నారా బ్రాహ్మిణి, తేజశ్వినిలు హాజరై మాట్లాడుతూ మహిళా సాధికారతే చంద్రబాబు లక్ష్యమని ఎన్నికల చంద్రబాబును గెలిపించాలన్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో బ్రాహ్మ‌ణి సంస్కారం చూసి అంద‌రు షాక్ అయ్యారు.ఒక‌వైపు తేజ‌స్విని చాలా స్టైలిష్‌గా క‌నిపించిన కూడా బ్రాహ్మ‌ణి మాత్రం సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. లోకేశ్‌ ఎమ్మెల్యే అయితే, మరిన్ని కార్యక్రమాలు చేస్తామని బ్రాహ్మణి హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పునర్వైభవం తీసుకురావడం ఎవరి వల్ల సాధ్యమవుతుందో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని బ్రాహ్మణి కోరారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago