Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Ayyanna Patrudu : రింగుల రాణి అంటూ రోజాపై అయ్య‌న్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్..!

Shreyan Ch by Shreyan Ch
June 2, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Ayyanna Patrudu : వైసీపీ నాయ‌కుల‌పై గ‌త కొద్ది రోజులుగా టీడీపీ నాయ‌కులు వ‌రుస విమ‌ర్శలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా జ‌గ‌న్‌తో పాటు రోజాని ప‌లువురు మంత్రుల‌ని టీడీపీ నాయ‌క‌లు విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ఇటీవ‌ల మహానాడులో మాట్లాడుతూ.. ‘‘మంత్రి రోజా.. రాజకీయం అంటే జబర్దస్త్ స్టేజ్ షో కాదు. మా తెలుగుదేశం నేతలకు రోజమ్మ ఏదో చీరలు పంపుతుందట. జబర్దస్త్ రింగుల రాణి రోజా తన భర్తకు చీర కట్టించి ఇంట్లో కూర్చొపెట్టింది అని ఆమెకి చుర‌క‌లు అంటించాడు. .రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలిసిన వ్యక్తి బాబు.రాబోయే పదేళ్ల ప్రగతి ఆలోచించే వ్యక్తి బాబు అని ఆయ‌న స్ప‌స్టం చేశాడు.

బడుగులకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీదే.బాలయోగి, ఎర్రన్నాయుడు వంటి వారికి ఉన్నత పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదే అని, తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం’’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. దేశంలోని ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌కి ఎన్టీఆర్ మార్గ‌ద‌ర్శ‌కం అని ఆయ‌న కొనియాడారు. నాలుగేళ్లుగా ప్రతిపక్షాలను సీఎం జగన్ ఇబ్బంది పెడుతున్నారని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. జగన్ పాలనలో ఎక్కడ చూసినా దోపిడీ త‌ప్ప మ‌రేమి క‌నిపించ‌డం లేద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పింఛను రూ.3 వేలు ఇస్తానని చెప్పి మోసం చేసిన జ‌గ‌న్… 25 లక్షల ఇళ్లు ఇస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు.

Ayyanna Patrudu comedy on roja
Ayyanna Patrudu

సీఎం జగన్ తో పాటు రాష్ట్రంలో ఏ మంత్రికీ విషయ పరిజ్ఞానం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్, పిల్లల భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీ రావాలన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గంజాయి సాగవుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారా? ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? అని అడిగారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రానికి గంజాయి అందించడం దురదృష్టకరమని చురకలంటించారు.

Tags: Ayyanna Patrudubalakrishnachandra babu naidumahanaduRojatdp
Previous Post

Samyuktha Menon : బికినీలో మ‌త్తెక్కిస్తున్న సంయుక్త మీన‌న్.. అమ్మ‌డి అందాలకు ఫిదా కావ‌ల్సిందే..!

Next Post

Darshith : మ‌హానాడులో చంద్ర‌బాబు ముందు త‌న స్పీచ్‌తో అద‌ర‌గొట్టిన ద‌ర్షిత్.. ఎవ‌రిత‌ను..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
వార్త‌లు

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

by editor
December 12, 2022

...

Read moreDetails
వార్త‌లు

త‌న రెండో భార్య‌తో ల‌వ్ ఎలా మొద‌లైందో ఎట్ట‌కేల‌కు చెప్పేసిన దిల్ రాజు

by Shreyan Ch
January 17, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.